PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/udayanidhi-stalin0175db9e-01ef-4c6e-943c-0ffbbf2552c2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/udayanidhi-stalin0175db9e-01ef-4c6e-943c-0ffbbf2552c2-415x250-IndiaHerald.jpgతమిళనాడులో జరిగిన ఓ ఈవెంట్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి ఇంకా నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా కూడా ఒక రేంజ్ లో వివాదాన్ని రేపుతున్నాయి.ఇక అయోధ్యకు చెందిన ఓ సన్యాసి అయితే స్టాలిన్ తల నరికి తెస్తే 10 కోట్లు ఇస్తానని కూడా ప్రకటించాడు. అయితే అటు ఉదయనిది స్టాలిన్ కూడా ఇలాంటి బెదిరింపులు చాలా చూశామన్నారు. సనాతనంపై ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ ని బీజేపీ అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇది మొత్తం హిందూమతంపై దాడిగా అభివర్ణిస్తూ పలు ఆరోపణలు సృష్టిస్తుంది. ఈ సనాతన ధరUdayanidhi Stalin{#}Parliment;sanyasam;Mamta Mohandas;Event;West Bengal - Kolkata;Bharatiya Janata Party;Telangana Chief Minister;Minister;Tamilnadu;udhayanidhi stalin;Stalin;Indiaసనాతనంపై క్లారిటీ ఇచ్చిన స్టాలిన్?సనాతనంపై క్లారిటీ ఇచ్చిన స్టాలిన్?Udayanidhi Stalin{#}Parliment;sanyasam;Mamta Mohandas;Event;West Bengal - Kolkata;Bharatiya Janata Party;Telangana Chief Minister;Minister;Tamilnadu;udhayanidhi stalin;Stalin;IndiaWed, 06 Sep 2023 20:33:00 GMTతమిళనాడులో జరిగిన ఓ ఈవెంట్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి ఇంకా నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా కూడా ఒక రేంజ్ లో వివాదాన్ని రేపుతున్నాయి.ఇక అయోధ్యకు చెందిన ఓ సన్యాసి అయితే స్టాలిన్ తల నరికి తెస్తే 10 కోట్లు ఇస్తానని కూడా ప్రకటించాడు. అయితే అటు ఉదయనిది స్టాలిన్ కూడా ఇలాంటి బెదిరింపులు చాలా చూశామన్నారు. సనాతనంపై ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ ని బీజేపీ అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇది మొత్తం హిందూమతంపై దాడిగా అభివర్ణిస్తూ పలు ఆరోపణలు సృష్టిస్తుంది. ఈ సనాతన ధర్మం అంటే హిందూ ధర్మమని..ఈ కామెంట్స్ ద్వారా ఉదయనిధి స్టాలిన్ హిందూమతంపై దాడికి దిగారని ఆరోపిస్తోంది. అటు ఈ అంశంపై ఉదయనిధి స్టాలిన్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. సనాతనం అంటే అందరిని కూడా సమానంగా చూడటమని..కానీ ఇప్పుడున్నవారెవరకి కూడా అసలు ఆ ఆలోచన లేదని స్టాలిన్ చెప్పారు. తాను చేసిన కామెంట్స్ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు.


కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని పిలవకపోవడమే సనాతన ధర్మమా అని ఆయన ప్రస్తావించారు. తాను చెప్పేది ఇలాంటి సనాతనం గురించేనని స్టాలిన్ వివరించారు.ఇంకా అదే సమయంలో డీఎంకే భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమిలోని పార్లీల్లో పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొన్ని పార్టీలు ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ ని సమర్ధిస్తుంటే మరి కొన్ని పార్టీలు మాత్రం సంయమనం పాటించాలని ఉదయనిధి స్టాలిన్‌కు సూచిస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ అంశంపై స్పందించారు. తమిళనాడు ప్రజలంటే తనకు ఎంతో గౌరవమని..అదే సమయంలో ప్రతి మతానికి కూడా భిన్నమైన మనోభావాలుంటాయని వారికి వినయపూర్వకంగా అభ్యర్ధిస్తున్నానని చెప్పారు. అసలు ఇలాంటి అంశాల్లో జోక్యం చేసుకోకూడదని, ఏ వర్గానికైనా కూడా ఇది బాధించే అంశమన్నారు. బహుశా ఈ విషయం అతనికి తెలియకపోవచ్చని, భారతదేశం మూలమే భిన్నత్వంలో ఏకత్వమైనందున తాను సనాతన ధర్మాన్ని గౌరవిస్తానని కూడా మమతా బెనర్జీ స్పష్టం చేశారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మార్క్ ఆంటోనీలో సిల్క్ స్మిత ఎవరో చెప్పేసిన విశాల్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>