MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/usthed-bagathsing-ni-vetaduthuna-druradustam5c7fc904-e10d-4aea-b80d-4ee5c35ec883-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/usthed-bagathsing-ni-vetaduthuna-druradustam5c7fc904-e10d-4aea-b80d-4ee5c35ec883-415x250-IndiaHerald.jpgఇటీవల పవన్ కళ్యాణ్ ఆగిపోయిన సినిమాలను మళ్లీ స్పీడ్ గా ఫినిష్ చేసే విధంగా పలు రకాలుగా ప్లాన్స్ చేస్తున్నారు.. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే కొన్ని మేజర్స్ అన్ని సన్నివేశాలను పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈసారి అసలైన యాక్షన్ ఎపిసోడ్ ని పూర్తి చేసే పనిలో పడ్డారు డైరెక్టర్ హరిశంకర్ .అందుకు సంబంధించి ఒక ప్లాన్ ని కూడా రెడీ చేసుకున్నట్లు నిన్నటి రోజున ట్విట్టర్లో తెలియజేశారు.. అయితే ఇప్పుడు కీలకమైన షెడ్యూల్ కూడా వాయిదా పడినట్లు తెలుస్USTAADBAGATH SING;MOVIE{#}harish shankar;kalyan;shankar;Episode;kushi;Kushi;Varsham;tuesday;News;Director;Cinemaఉస్తాద్ భగత్ సింగ్ ని వెంటాడుతున్న దురదృష్టం..!!ఉస్తాద్ భగత్ సింగ్ ని వెంటాడుతున్న దురదృష్టం..!!USTAADBAGATH SING;MOVIE{#}harish shankar;kalyan;shankar;Episode;kushi;Kushi;Varsham;tuesday;News;Director;CinemaWed, 06 Sep 2023 08:00:00 GMTఇటీవల పవన్ కళ్యాణ్ ఆగిపోయిన సినిమాలను మళ్లీ స్పీడ్ గా ఫినిష్ చేసే విధంగా పలు రకాలుగా ప్లాన్స్ చేస్తున్నారు.. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే కొన్ని మేజర్స్ అన్ని సన్నివేశాలను పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈసారి అసలైన యాక్షన్ ఎపిసోడ్ ని పూర్తి చేసే పనిలో పడ్డారు డైరెక్టర్ హరిశంకర్ .అందుకు సంబంధించి ఒక ప్లాన్ ని కూడా రెడీ చేసుకున్నట్లు నిన్నటి రోజున ట్విట్టర్లో తెలియజేశారు.. అయితే ఇప్పుడు కీలకమైన షెడ్యూల్ కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది.



బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ను ఎంతగానో ఒప్పించి మరి ఉస్తాద్ షెడ్యూల్ ని ఫిక్స్ చేసిన చిత్ర బృందం అందుకు తగ్గ ఫలితం లేకుండా పోతోంది.. నిన్నటి వరకు చిత్ర యూనిట్లు చాలా హడావిడి తో ప్రణాళికలను ముందుకు తీసుకు వెళుతున్నట్లు వార్తలు వినిపించాయి.. అంతేకాకుండా హరీష్ శంకర్ ఒక ప్రత్యేకమైన ఫోటోను కూడా పోస్ట్ షేర్ చేయడం జరిగింది.అందులో కత్తులు గొడవలు గొడ్డలు చూపించారు.. వీటితోనే మంగళవారం షూటింగ్ జరగబోతోంది అంటూ తెలియజేయడం జరిగింది. దీంతో ఫ్యాన్స్ అందరు ఫుల్ ఖుషి అయ్యారు.


అయితే ఇదే తరుణంలో మరొక బ్యాడ్ న్యూస్ కూడా వినిపిస్తోంది ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ క్యాన్సిల్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఎందుకంటే గత రెండు రోజుల నుంచి వర్షాలు కుండపోతుగా కురుస్తూ ఉన్న కారణం చేత ఈ రోజున మొదలు కావలసిన షూటింగ్ క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తోంది.అందరి డేట్స్ ఫిక్స్ చేసుకొని మరి ఒక ప్రత్యేకమైన సెట్లో ఈ సినిమా షూటింగ్ నిర్వహించాలనుకున్నారు.. కానీ ఇప్పుడు వర్షం కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిపివేసినట్లు సమాచారం.. ఈ సినిమా షూటింగ్ ఆగిపోవడంతో అనౌన్స్మెంట్ నుంచి ఈ సినిమా వాయిదా పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తెలంగాణకు గుడ్‌న్యూస్.. విస్తరించనున్న లులూ గ్రూప్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>