MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiranc44b5d4d-9c5f-4797-b60c-a865ee2292be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiranc44b5d4d-9c5f-4797-b60c-a865ee2292be-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో వరుస సినిమా లతో ప్రేక్షకులను అలరిస్తున్న టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయన రాజా వారు రాణి గారు సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ తో మంచి విజయాన్ని మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక అప్పటి నుండి వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ ... మీటర్ అనే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఇక ఈ నటుడు ఈ సంవత్సరం మరో మూవీ తో కూడా ప్రేక్షకుkiran{#}neha shetty;Silver;rani;vishnu;Posters;raja;krishna;Tollywood;kiran;september;Hero;cinema theater;Heroine;Cinemaఅఫీషియల్ : "రూల్స్ రంజన్" ట్రైలర్ విడుదల తేదీ... టైమ్ ఫిక్స్..!అఫీషియల్ : "రూల్స్ రంజన్" ట్రైలర్ విడుదల తేదీ... టైమ్ ఫిక్స్..!kiran{#}neha shetty;Silver;rani;vishnu;Posters;raja;krishna;Tollywood;kiran;september;Hero;cinema theater;Heroine;CinemaWed, 06 Sep 2023 14:20:00 GMTఈ మధ్య కాలంలో వరుస సినిమా లతో ప్రేక్షకులను అలరిస్తున్న టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయన రాజా వారు రాణి గారు సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ తో మంచి విజయాన్ని మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక అప్పటి నుండి వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ ... మీటర్ అనే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఇక ఈ నటుడు ఈ సంవత్సరం మరో మూవీ తో కూడా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాడు. తాజాగా కిరణ్ "రూల్స్ రంజన్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. 

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ మేకర్స్ తాజాగా ప్రకటించారు. నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా రత్నం కృష్ణమూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ చిత్ర బృందం తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనలను విడుదల చేసింది. ఈ మూవీ యొక్క ట్రైలర్ ను సెప్టెంబర్ 8 వ తేదీన ఉదయం11 గంటల 23 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో కిరణ్ మరియు నేహా ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎల్లో కలర్ శారీలో బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్లో కుర్రకారు మతిపోగడుతున్న నేహా శెట్టి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>