MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood091bb9f6-aa01-45dd-b1e3-d5990136a31f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood091bb9f6-aa01-45dd-b1e3-d5990136a31f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ కపుల్గా తమ కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నాగచైతన్య మరియు సమంతల జంటకి ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక పెళ్లి తర్వాత ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకుంది. దీంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది. అనంతరం నాగచైతన్య మరియు నటి ధూళిపాల డేట్ చేస్తున్నారు అన్న వార్తలు వారి విడాకుల కంటే ఎక్కువ ట్రెండ్ అయ్యాయి. శోభిత తో డేటింగ్ లో ఉండడం వల్లే నాగచైతన్య మరియు సమంత ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు అని చాలామంది సోషల్ మీడియా వేదికగా tollywood{#}Naga Chaitanya;dhulipala;shobitha;london;Nijam;Film Industry;Samantha;media;marriage;Newsమళ్లీ దొరికిపోయిన నాగచైతన్య శోభిత.. ఈ సారి ఏకంగా అలా..!?మళ్లీ దొరికిపోయిన నాగచైతన్య శోభిత.. ఈ సారి ఏకంగా అలా..!?tollywood{#}Naga Chaitanya;dhulipala;shobitha;london;Nijam;Film Industry;Samantha;media;marriage;NewsWed, 06 Sep 2023 12:50:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ కపుల్గా తమ కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నాగచైతన్య మరియు సమంతల జంటకి ఎంత  ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక పెళ్లి తర్వాత ఈ జంట అనూహ్యంగా విడాకులు తీసుకుంది. దీంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది. అనంతరం నాగచైతన్య మరియు నటి ధూళిపాల డేట్ చేస్తున్నారు అన్న వార్తలు వారి విడాకుల కంటే ఎక్కువ ట్రెండ్ అయ్యాయి. శోభిత తో డేటింగ్ లో ఉండడం వల్లే నాగచైతన్య మరియు సమంత ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు అని చాలామంది సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేశారు.

దాంతోపాటు నాగచైతన్యం మరియు శోభిత ఇద్దరు కలిసి లండన్ లోని ఒక రెస్టారెంట్ కు కలిసి వెళ్లిన ఫోటోలు కొన్ని నెలల క్రితం లీక్ అయి ఎంతలా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . ఇప్పుడు మరొకసారి వీరిద్దరూ పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్టుల వల్ల మరోసారి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు అన్న విషయం బయటకు వచ్చి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే రెండు రోజుల క్రితం శోభిత ఒక బుక్కు గురించి వివరిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని పెట్టడం జరిగింది. ఇక అదే పుస్తకాన్ని నాగచైతన్య 2001లో చదివినట్లు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దాంతో ఇద్దరి దగ్గర ఒకే రకమైన బుక్ ఉంది అంటే దానిని నాగచైతనేని శోభితకి ఇచ్చాడు అంటూ

 ఈ పోస్ట్ చూసిన వారందరూ కామెంట్లు చేస్తున్నారు. శోభిత గురించి తన గురించి వస్తున్న రూమర్స్ పై నాగచైతన్య ఒకానొక సందర్భంలో స్పందిస్తూ తన మ్యారేజ్ లైఫ్ బ్రేక్ అవ్వడానికి మూడో వ్యక్తిని లాగుతున్నారు అని.. అది చాలా తప్పు అని ఒక ఇంటర్వ్యూలో భాగంగా తెలియజేశారు .కానీ శోభిత మాత్రం ఇప్పటివరకు ఎప్పుడు కూడా నాగచైతన్య గురించి స్పందించలేదు. ఎప్పుడు అడిగినా కూడా అందులో ఏమాత్రం నిజం లేదు అని కానీ అలాంటి రూమర్స్ క్రియేట్ చేయొద్దు అని కానీ ఎప్పుడూ కూడా మీడియా ముందుకు వచ్చి స్పష్టత ఇవ్వలేదు. ఇక ఈ విషయం గురించి ఎప్పుడూ అడిగినా కూడా నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలి అనే చెప్పేవారు. కానీ 100% ఈ మేటర్ అబద్ధం అని ఎప్పుడూ కూడా వీళ్ళిద్దరూ రియాక్ట్ అయింది లేదు. దీంతో ప్రస్తుతం ఈ వార్త కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎల్లో కలర్ శారీలో బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్లో కుర్రకారు మతిపోగడుతున్న నేహా శెట్టి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>