BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/satyarajdb41adb3-c0f4-4f40-bdf8-af29206df2b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/satyarajdb41adb3-c0f4-4f40-bdf8-af29206df2b7-415x250-IndiaHerald.jpgభాషతో సంబంధం లేకుండా ఎక్కడైనా నటించడమే తనలో ఉన్న సూపర్ పవర్ అంటున్నారు ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్. కట్టప్పగా తెలుగు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సత్యరాజ్.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఎవరితో మాట్లాడినా ఆ, ఈ, ఊ, మ అనే పదాలతోనే పెదాలు కదులుతాయని సూత్రీకరించారు. అవి నేర్చుకుంటే ఏ దేశ భాషలోనైనా నటుడిగా రాణించవచ్చని సత్యరాజ్ తెలిపారు. తన తాజా చిత్రం వెపన్ ప్రచారంలో భాగంగా సత్యరాజ్ హైదరాబాద్ వచ్చారు. తెలుగు నటీనటులతో ఉన్న అనుబంధాన్ని సత్యరాజ్ గుర్తు చేసుకున్నారు. చాలా మంది తెలుగు నటులకు తమిళ్ వచ్satyaraj{#}sathyaraj;Chitram;Telugu;Cinema;Tamilఆ 4 అక్షరాలు నేర్చుకుంటే ఏభాషైనా ఈజీ అంటున్న కట్టప్ప?ఆ 4 అక్షరాలు నేర్చుకుంటే ఏభాషైనా ఈజీ అంటున్న కట్టప్ప?satyaraj{#}sathyaraj;Chitram;Telugu;Cinema;TamilWed, 06 Sep 2023 10:30:00 GMTభాషతో సంబంధం లేకుండా ఎక్కడైనా నటించడమే తనలో ఉన్న సూపర్ పవర్ అంటున్నారు ప్రముఖ తమిళ నటుడు సత్యరాజ్. కట్టప్పగా తెలుగు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సత్యరాజ్.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఎవరితో మాట్లాడినా ఆ, ఈ, ఊ, మ అనే పదాలతోనే పెదాలు కదులుతాయని సూత్రీకరించారు. అవి నేర్చుకుంటే ఏ దేశ భాషలోనైనా నటుడిగా రాణించవచ్చని సత్యరాజ్ తెలిపారు.

తన తాజా చిత్రం వెపన్ ప్రచారంలో భాగంగా సత్యరాజ్ హైదరాబాద్ వచ్చారు. తెలుగు నటీనటులతో ఉన్న అనుబంధాన్ని సత్యరాజ్ గుర్తు చేసుకున్నారు. చాలా మంది తెలుగు నటులకు తమిళ్ వచ్చని, అందువల్ల సెట్ లో ఎక్కువగా తమిళ్ మాట్లాడుకుంటామని సత్యరాజ్ వివరించారు. తాను తెలుగు, తమిళ, మళయాల భాషల్లో సినిమాలు చేయడం వల్ల ఏ భాష పూర్తిగా నేర్చుకోవడం లేదని సత్యరాజ్ అన్నారు. నిరంతరం తెలుగు సినిమాలు చేస్తే తప్పకుండా తెలుగులోనే మాట్లాడుతానని సత్యరాజ్ అంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎల్లో కలర్ శారీలో బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్లో కుర్రకారు మతిపోగడుతున్న నేహా శెట్టి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>