Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle65d9f515-ab71-46a9-a2b6-19b34da5b784-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle65d9f515-ab71-46a9-a2b6-19b34da5b784-415x250-IndiaHerald.jpgసినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. అందులో ఎన్నో కష్టనష్టాలుంటాయి. ఆ రంగంలో ఓ స్థాయికి చేరుకోవలంటే తప్పకుండా కష్టపడాల్సిందే. కొన్ని సార్లు అవమానాలు కూడా ఎదుర్కోవాల్సిందే.అలా బాటనటుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి అలీ. నాటి నుంచి నేటి వరకు దాదాపు అందరు హీరోలతో కలిసి నటించి కోట్లాదిమంది అభిమానం సంపాదించుకున్నాడు. ఎంతో మంది ప్రేక్షకులకు ఫేవరెట్ కమెడియన్‌గా మారాడు.తన కెరీర్లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. యమలీల సినిమాతో హీరోగాsocialstars lifestyle{#}ali;Smart phone;YCP;producer;Producer;Comedian;Industry;Success;Tollywood;Hero;Interview;Cinemaస్టార్ కమెడియన్ అలీ ను అవమానించిన నిర్మాత...!!స్టార్ కమెడియన్ అలీ ను అవమానించిన నిర్మాత...!!socialstars lifestyle{#}ali;Smart phone;YCP;producer;Producer;Comedian;Industry;Success;Tollywood;Hero;Interview;CinemaWed, 06 Sep 2023 19:53:16 GMTసినిమా అనేది ఓ రంగుల ప్రపంచం. అందు లో ఎన్నో కష్టనష్టాలుంటాయి. ఆ రంగం లో ఓ స్థాయి కి చేరుకోవలంటే తప్పకుండా కష్టపడాల్సిందే. కొన్ని సార్లు అవమానాలు కూడా ఎదుర్కోవాల్సిందే.అలా బాటనటుడి గా ఇండస్ట్రీ కి పరిచయం అయి టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి అలీ. నాటి నుంచి నేటి వరకు దాదాపు అందరు హీరోలతో కలిసి నటించి కోట్లాది మంది అభిమానం సంపాదించుకున్నాడు. ఎంతో మంది ప్రేక్షకులకు ఫేవరెట్ కమెడియన్‌ గా మారాడు.తన కెరీర్లో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. యమలీల సినిమాతో హీరో గా మారి.. సూపర్ సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత కూడా చాలా సినిమా ల్లో హీరో గా నటించారు. ప్రస్తుతం వైసీపీ తరఫున రాజకీయా ల్లోకి అడుగుపెట్టి సినిమాలకు కాస్త దూరం అయ్యారు. ఇది ఇలా ఉంటే అలీ తాజా గా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. తన కెరీర్ మొదట్లో జరిగిన అవమానాల గురించి తెలిపాడు. అలీ చిన్న తనం లో కొంత మంది బడా నిర్మాతలు తనను చిన్న చూపు చూశారని చెప్పుకొచ్చాడు.

ఓ ప్రముఖ ప్రొడ్యూసర్ తన సినిమా లో అవకాశం ఇచ్చి.. రెండు రోజుల పాటు షూటింగ్ చేపించుకుని.. రెమ్యూనరేషన్ ఇవ్వకుండా అలీ తో ఏముంది లెండి ఒక బిర్యాని పొట్లం ఇచ్చి పంపేయండన్నారని వివరించాడు. ఆ సమయం లో చిన్నోడు కాబట్టి ఏం చేయలేక మాట్లాడకుండా బిర్యాని పొట్లం తీసుకొని సైలెంట్ గా వచ్చేశానని చెప్పుకొచ్చాడు.ఇక మరుసటి రోజు తన రోల్‌ కు సంబంధించి షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత రాలేదని నిర్మాతలు తనకు ఫోన్ చేశారట. ఎందుకు రాలేదని అడిగితే మీరు ఇచ్చిన బిర్యాని తిని పడుకున్నా నంటూ నిర్మాతకు కౌంటర్ వేశాడట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సనాతనంపై క్లారిటీ ఇచ్చిన స్టాలిన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>