MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu--shah-rukh-khan-1056538d-91c0-413d-898a-1d1c8e4dc945-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu--shah-rukh-khan-1056538d-91c0-413d-898a-1d1c8e4dc945-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ టాప్ హీరో కింగ్ ఖాన్ షారుఖ్ హీరోగా తమిళ స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన చిత్రం 'జవాన్'. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా, విజయ్ సేతుపతి విలన్ గా నటించారు.ఈ సినిమా రేపు సెప్టెంబర్ 7న చాలా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ రిలీజ్ ని విష్ చేస్తూ టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈక్రమంలోనే టాలీవుడ్ బిగ్గెస్ట్ టాప్ హీరో అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సినిమా గురించి ట్వీట్ చేశాడు.ఈ సినిమా పెద్దMahesh Babu - Shah Rukh Khan {#}Athidhi;vijay sethupathi;ravi anchor;mahesh babu;Jawaan;Chitram;nayantara;Rajani kanth;Tamil;Music;Darsakudu;Heroine;Tollywood;Red;september;bollywood;Director;Success;Shahrukh Khan;Hero;Cinemaమహేష్ మీతో కలిసి జవాన్ చూస్తా: షారుఖ్మహేష్ మీతో కలిసి జవాన్ చూస్తా: షారుఖ్Mahesh Babu - Shah Rukh Khan {#}Athidhi;vijay sethupathi;ravi anchor;mahesh babu;Jawaan;Chitram;nayantara;Rajani kanth;Tamil;Music;Darsakudu;Heroine;Tollywood;Red;september;bollywood;Director;Success;Shahrukh Khan;Hero;CinemaWed, 06 Sep 2023 19:00:00 GMTబాలీవుడ్ టాప్ హీరో కింగ్ ఖాన్ షారుఖ్ హీరోగా తమిళ స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన చిత్రం 'జవాన్'. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా, విజయ్ సేతుపతి విలన్ గా నటించారు.ఈ సినిమా రేపు సెప్టెంబర్ 7న చాలా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకి మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ రిలీజ్ ని విష్ చేస్తూ టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈక్రమంలోనే టాలీవుడ్ బిగ్గెస్ట్ టాప్ హీరో అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సినిమా గురించి ట్వీట్ చేశాడు.ఈ సినిమా పెద్ద హిట్ కావాలంటూ, తాను కూడా మూవీని చూస్తానంటూ సూపర్ స్టార్ మహేష్ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ కి షారుఖ్ ఖాన్ కూడా రియాక్ట్ అయ్యాడు. 'థాంక్యూ మై ఫ్రెండ్. ఈ సినిమాని మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. మీరు ఈ సినిమాని ఎప్పుడు చూస్తారో నాకు చెప్పండి. నేను కూడా మీతో కలిసి చూస్తాను.' అంటూ ట్వీట్ చేశాడు.


 ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. మరి టీజర్ అండ్ ట్రైలర్స్ తో ఆకట్టుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.ఇక ప్రియమణి, సన్య, యోగిబాబు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే కూడా అతిధి పాత్రలో మెరవబోతుంది. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు.యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవి చందర్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతం అందించాడు. ఇక ఈ సినిమాని షారుఖ్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఇక పఠాన్ మూవీ ఇచ్చిన సక్సెస్ ని జవాన్ సినిమా ముందుకు తీసుకు వెళ్తుందా..? లేదా..? అనేది చూడాలి.
" style="height: 471px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సనాతనంపై క్లారిటీ ఇచ్చిన స్టాలిన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>