MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb7e7e1eb-bdb4-4f37-94c3-865eae310181-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb7e7e1eb-bdb4-4f37-94c3-865eae310181-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సమంత తాజాగా ఖుషి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఫస్ట్ వీకెండ్ లోనే ఈ సినిమాకి 70 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ విషయంలో సమంతా టాలీవుడ్ స్టార్స్ కంటే తోపు అన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి. అయితే సమంత నటించిన సినిమాల్లో 17 సినిమాలు ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్ కంటే ఎక్కువ మొత్తంలో కలెక్షన్స్ ని రాబట్టి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లనే కాదు హీరో లు కూడా ఎవరు ఈ tollywood{#}Yevaru;Heroine;Indian;kushi;Kushi;Samantha;News;Blockbuster hit;Tollywood;media;Cinema;Hero;Teluguహీరోలకి కూడా దక్కని రికార్డ్ సొంతం చేసుకున్న సమంత..!?హీరోలకి కూడా దక్కని రికార్డ్ సొంతం చేసుకున్న సమంత..!?tollywood{#}Yevaru;Heroine;Indian;kushi;Kushi;Samantha;News;Blockbuster hit;Tollywood;media;Cinema;Hero;TeluguWed, 06 Sep 2023 12:30:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సమంత తాజాగా ఖుషి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఫస్ట్ వీకెండ్ లోనే ఈ సినిమాకి 70 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ విషయంలో సమంతా టాలీవుడ్ స్టార్స్ కంటే తోపు అన్న అభిప్రాయాలు వినపడుతున్నాయి. అయితే సమంత నటించిన సినిమాల్లో 17 సినిమాలు ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్ కంటే ఎక్కువ మొత్తంలో కలెక్షన్స్ ని రాబట్టి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లనే కాదు హీరో లు కూడా ఎవరు ఈ రికార్డుని బ్రేక్ చేసే అవకాశం లేదు

అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయిమ్ అయితే ఈ విషయంలో సమంతకి తిరుగులేరు అని చాలామంది ఈ వార్త చదివిన వారు కామెంట్లు చేస్తున్నారు. ఇక సమంత సంచలన రికార్డును సొంతం చేసుకోవడంతో ఆమె అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. ఖుషి సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో పాటు రిలీజ్ కి ముందు రిలీజ్ తర్వాత కూడా నిర్మాతలకు లాభాలను తెచ్చిపెడుతోంది. అయితే స్టార్ హీరోయిన్ సమంత సిటాడి వెబ్ సిరీస్ ఇండియన్ వెర్షన్లో నటించగా ఈ వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

ఇక సమంత ఎందుకోసం 3.5 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంది అన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే సమంత ఇటీవల సినిమాలకు లాంగ్ బ్రేక్ ప్రకటించిన సంగతి తెలిసింది. ఇక ఆ బ్రేక్ అనంతరం మళ్లీ తెలుగు సినిమాలతో బిజీ కావాలి అని భావిస్తోంది. ఇక సమంతతో సినిమా చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఇప్పటికే వేచి చేస్తున్నారు. అలా సమంతను అభిమానించే అభిమానుల సంఖ్య కూడా ప్రస్తుతం అమాంతం పెరిగిపోతూ ఉండడంతో సోషల్ మీడియాలో సమంతకి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.  2024 కూడా కెరియర్ పరంగా బాగా కలిసి రావాలి అని కోరుకుంటున్నారు ఆమె అభిమానులు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎల్లో కలర్ శారీలో బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్లో కుర్రకారు మతిపోగడుతున్న నేహా శెట్టి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>