MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1b2a2a22-168a-4cb9-9330-6fab5befe17f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1b2a2a22-168a-4cb9-9330-6fab5befe17f-415x250-IndiaHerald.jpgతాజాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు హౌస్ లో 14 మంది కంటెస్టెంట్లు వెళ్లారు. ఇక వారిలో ఎవరు హౌస్ లో కంటిన్యూ అవుతారు అన్నది ఇప్పటివరకు ఎవరికీ కూడా క్లారిటీ లేదు. అయితే ఈ 14 మంది మధ్య టాస్కులు పెట్టి మరి వీరిలో హౌస్ లో ఎవరు ఉండాలి ఎవరు వెళ్లాలి అన్నది బిగ్బాస్ ఇంకా ఫైనల్ చేయలేదు. దాంతో హౌస్ లో ఉన్నవారు కంటిన్యూ అవ్వడానికి గట్టిగానే పోటీ పడుతున్నారు అని చెప్పాలి. అయితే బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన వారిలో రతిక రోజ్ కూడా ఒకరు. అయితే ఈ మేతన అందచందాలతో తన tollywood{#}Bigboss;Comedian;television;Girl;Traffic police;House;Yevaru;media;News;Teluguఅసలు ఎవరు ఈ రతిక.. ఈమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!?అసలు ఎవరు ఈ రతిక.. ఈమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}Bigboss;Comedian;television;Girl;Traffic police;House;Yevaru;media;News;TeluguWed, 06 Sep 2023 15:30:00 GMTతాజాగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు హౌస్ లో 14 మంది కంటెస్టెంట్లు వెళ్లారు. ఇక వారిలో ఎవరు హౌస్ లో కంటిన్యూ అవుతారు అన్నది ఇప్పటివరకు ఎవరికీ కూడా క్లారిటీ లేదు. అయితే ఈ 14 మంది మధ్య టాస్కులు పెట్టి మరి వీరిలో హౌస్ లో ఎవరు ఉండాలి ఎవరు వెళ్లాలి అన్నది బిగ్బాస్ ఇంకా ఫైనల్ చేయలేదు. దాంతో హౌస్ లో ఉన్నవారు కంటిన్యూ అవ్వడానికి గట్టిగానే పోటీ పడుతున్నారు అని చెప్పాలి. అయితే బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన వారిలో రతిక రోజ్ కూడా ఒకరు.

 అయితే ఈ మేతన అందచందాలతో తన మాటలతో అందరినీ ఆకట్టుకుంటుంది .డాన్స్ పెర్ఫార్మెన్స్ తో బిగ్ బాస్ స్పీచ్ పై సందడి చేసింది ఆమె. తన క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరినీ తన మాయలో పడేస్తోంది. దాంతో అసలు ఎవరో ఈ అమ్మాయి ఏ ఈ సినిమాల్లో నటించింది అని ఈమె గురించి తెగ సర్చ్ చేస్తున్నారు.. బిగ్ బాస్ లవర్ అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కెరీర్ నీ ప్రారంభించిన ఈమె దాని తరువాత తన పేరుని రతికగా మార్చుకుంది. అయితే గతంలో ఒక ప్రముఖ తెలుగు ఛానల్ లో నాన్ స్టాప్ కమెడియన్ గా తను చేసింది. తన కామెడీతో ప్రేక్షకులను కడుపు బా నవ్వించింది .

అలా ఏడాది కాలం పాటు ఆ టీవీ షోలో కనిపించిన ఆమె ఆ తరువాత సడన్గా మాయమైంది. దాని తర్వాత మోడల్గా తిరిగి తన కెరీయర్ని ప్రారంభించింది. ఒకవైపు మోడలింగ్ చేస్తూనే మరోవైపు పలు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసేది. దాని తర్వాత ఇటీవల వచ్చిన బెల్లంకొండ గణేష్ నేను స్టూడెంట్ సార్ వంటి సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది. ఇప్పుడు బిగ్బాస్ ఆఫర్ రావడంతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది. దీంతో ఈమెకి సంబంధించిన ఈ వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సనాతనంపై క్లారిటీ ఇచ్చిన స్టాలిన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>