Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5b119ad1-a376-413b-a853-3eb4e9f2c9be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5b119ad1-a376-413b-a853-3eb4e9f2c9be-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీ ''సలార్''. కేజిఎఫ్ సిరీస్ తో సెన్సేషనల్ హిట్స్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ఈ భారీ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ను రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. దానిలో భాగంగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు.సలార్ సినిమా సెప్టెంబర్ 28 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసారు.రీసెంట్ గా వsocialstars lifestyle{#}Thriller;KGF;Prabhas;september;Director;Kannada;India;Cinemaశరవేగంగా ఆ వర్క్ స్టార్ట్ చేసిన 'సలార్' మూవీ టీమ్....!!శరవేగంగా ఆ వర్క్ స్టార్ట్ చేసిన 'సలార్' మూవీ టీమ్....!!socialstars lifestyle{#}Thriller;KGF;Prabhas;september;Director;Kannada;India;CinemaWed, 06 Sep 2023 18:50:00 GMTపాన్ ఇండియా స్టార్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ మూవీ ''సలార్''. కేజిఎఫ్ సిరీస్ తో సెన్సేషనల్ హిట్స్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ఈ భారీ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ను రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. దానిలో భాగంగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు.సలార్ సినిమా సెప్టెంబర్ 28 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసారు.రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ సినిమా ఫై భారీ అంచనాలు పెంచేసింది.అయితే ఈ సినిమా కోసం  ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో సినిమా వాయిదా పడుతుంది అంటూ షాకింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

సెప్టెంబర్ నెల స్టార్ట్ అయినా కూడా సినిమా నుండి ట్రైలర్ కానీ మరొక అప్డేట్ కానీ చిత్ర యూనిట్ విడుదల చేయలేదు.దీంతో  ఈ నెల సలార్ సినిమా విడుదల అవ్వడం లేదు అని తేలిపోయింది.. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా అతి త్వరలోనే రానుందని సమాచారం.. ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండడం వల్లనే వాయిదా పడినట్టు సమాచారం. ప్రస్తుతం ఆ వర్క్ శరవేగంగా జరుగుతుందని సమాచారం.. ఇప్పటికే  తెలుగు, కన్నడ భాషల్లో డబ్బింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. ప్రభాస్ కూడా డబ్బింగ్ వర్క్ లో పాల్గొని తన పార్ట్ డబ్బింగ్ పూర్తి చేస్తున్నాడని సమాచారం... ఇక ఈ వర్క్ అంతా పూర్తి అయిన వెంటనే సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.అతి త్వరలోనే సరికొత్త విడుదల తేదిని మేకర్స్ ప్రకటించనున్నారు.అనుకున్న తేదికి విడుదల చేయకపోయిన అదిరిపోయే అవుట్ పుట్ తో సినిమాను విడుదల చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సనాతనంపై క్లారిటీ ఇచ్చిన స్టాలిన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>