MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgప్రముఖ డాన్స్ కొరియో గ్రాఫర్ , నటుడు మరియు దర్శకుడు అయినటువంటి రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో హీరోగా నటించి ఎన్నో విజయాలను అందుకొని నటుడిగా కూడా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే తాజాగా లారెన్స్ చంద్రముఖి 2 అనే సినిమాలో హీరోగా నటించాడు. పి వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా ... కంగనా రనౌత్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది. ఇకపోతే ఈ సినిమాను సెప్టెంబర్ 15 వ తేదీన థియేటర్ లలోlarens{#}m m keeravani;p vasu;boyapati srinu;Darsakudu;Director;ram pothineni;september;Kangana Ranaut;raghava lawrence;Chandramukhi;cinema theater;Telugu;Cinema;Newsతెలుగు రాష్ట్రాల్లో "చంద్రముఖి 2" కి అదిరిపోయే రేంజ్ లో కలిసి రానుందా..?తెలుగు రాష్ట్రాల్లో "చంద్రముఖి 2" కి అదిరిపోయే రేంజ్ లో కలిసి రానుందా..?larens{#}m m keeravani;p vasu;boyapati srinu;Darsakudu;Director;ram pothineni;september;Kangana Ranaut;raghava lawrence;Chandramukhi;cinema theater;Telugu;Cinema;NewsWed, 06 Sep 2023 14:29:00 GMTప్రముఖ డాన్స్ కొరియో గ్రాఫర్ , నటుడు మరియు దర్శకుడు అయినటువంటి రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో హీరోగా నటించి ఎన్నో విజయాలను అందుకొని నటుడిగా కూడా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే తాజాగా లారెన్స్ చంద్రముఖి 2 అనే సినిమాలో హీరోగా నటించాడు. పి వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా ... కంగనా రనౌత్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది.

ఇకపోతే ఈ సినిమాను సెప్టెంబర్ 15 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు లో కూడా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇకపోతే ఇంతకు ముందు ఈ సినిమా విడుదల తేదీ అయినటు వంటి సెప్టెంబర్ 15 వ తేదీనే రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద మూవీ ని కూడా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. కానీ ఆ తర్వాత సలార్ మూవీ పోస్ట్ పోన్ కానుందని వార్తలు రావడంతో స్కంద సినిమాను సెప్టెంబర్ 28 వ తేదీకి పోస్ట్ పోన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

దానితో చంద్రముఖి 2 సినిమాను సోలో గానే తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. ఒక వేళ ఈ సినిమాకు కానుక మంచి పాజిటివ్ టాక్ వచ్చినట్లు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్ లు లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇకపోతే ఇప్పటికే చంద్రముఖి సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో చంద్రముఖి 2 మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి చంద్రముఖి 2 సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి కలెక్షన్ లను వసులు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం ఇచ్చి చూడాల్సిందే.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎల్లో కలర్ శారీలో బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్లో కుర్రకారు మతిపోగడుతున్న నేహా శెట్టి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>