Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle213d6e3e-3451-4698-8aa2-eea7ecc72631-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle213d6e3e-3451-4698-8aa2-eea7ecc72631-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చంద్ర ముఖి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దర్శకుడు పి. వాసు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. అయితే చంద్రముఖి అనగానే వెంటనే గుర్తొచ్చే హీరోయిన్ జ్యోతిక. చంద్రముఖి సినిమాకు ముందు తర్వాత చాలామంది ఈ పాత్రలో నటించినా కూడా జ్యోతిక ఆ పాత్రలో అద్భుతంగా నటించింది.అయితే చంద్రముఖి కథ ఆధారంగా తెరకెక్కిన చాలా సంవత్సరాల క్రితం విడుదలైన నాగవల్లి సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.ఈ సినిమాలో చంద్రముఖి పాత్రలో నటించిsocialstars lifestyle{#}jyothika;Kangana Ranaut;raghava lawrence;Darsakudu;Chandramukhi;Heroine;bollywood;Director;media;News;Cinemaజ్యోతికతో మాత్రం నన్ను పోల్చవద్దంటున్నా బాలీవుడ్ నటి....!!జ్యోతికతో మాత్రం నన్ను పోల్చవద్దంటున్నా బాలీవుడ్ నటి....!!socialstars lifestyle{#}jyothika;Kangana Ranaut;raghava lawrence;Darsakudu;Chandramukhi;Heroine;bollywood;Director;media;News;CinemaWed, 06 Sep 2023 18:49:00 GMTసూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చంద్ర ముఖి సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దర్శకుడు పి. వాసు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. అయితే చంద్రముఖి అనగానే వెంటనే గుర్తొచ్చే హీరోయిన్ జ్యోతిక. చంద్రముఖి సినిమాకు ముందు తర్వాత చాలామంది ఈ పాత్రలో నటించినా కూడా జ్యోతిక  ఆ పాత్రలో అద్భుతంగా నటించింది.అయితే చంద్రముఖి కథ ఆధారంగా తెరకెక్కిన చాలా సంవత్సరాల క్రితం విడుదలైన నాగవల్లి సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.ఈ సినిమాలో చంద్రముఖి పాత్రలో నటించిన రిచా గంగోపాధ్యాయ ఆ పాత్ర ఆమెకు సెట్ అవ్వలేదనే వార్తలు కూడా వచ్చాయి.. దీనితో దర్శకుడు పి. వాసు చాలా సంవత్సరాల తరువాత రజనీకాంత్ తో చంద్రముఖి సీక్వెల్ తెరకెక్కించాలని అనుకున్నారు కానీ ఆయన ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో లారెన్స్ హీరో గా చంద్రముఖి 2 సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో చంద్రముఖి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్  నటించింది. 

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా ఈ నెల 15వ తేదిన థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కంగనా రనౌత్ షాకింగ్ విషయాలను వెల్లడించారు.. కంగనా తాజాగా మాట్లాడుతూ తాను తమిళంలో నటించిన మూడో మూవీ చంద్రముఖి2  అని ఆమె అన్నారు. తాను గతంలో తెరకెక్కిన చంద్రముఖి సినిమాను చూశానని ఆ సినిమాలో జ్యోతిక నటన ఎంతగానో నచ్చిందని కంగనా రనౌత్ తెలిపారు.జ్యోతిక నాకు స్పూర్తి అని ఆమె చెప్పుకొచ్చారు. అయితే జ్యోతికతో మాత్రం నన్ను పోల్చుకోవద్దని కంగనా కామెంట్లు చేశారు.   నేను నటించిన పాత్ర మాత్రమే అసలైన చంద్రముఖి అని కంగనా తెలిపారు.కామెడీ, హర్రర్, ఫ్యామిలీ, ఇలా అన్ని అంశాలు ఉన్న సినిమాలో నటించడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె కామెంట్లు చేశారు. ప్రస్తుతం కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సనాతనంపై క్లారిటీ ఇచ్చిన స్టాలిన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>