MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viraj139d00c6-4ab1-4ff1-bfcd-73cdcc79953d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/viraj139d00c6-4ab1-4ff1-bfcd-73cdcc79953d-415x250-IndiaHerald.jpgతాజాగా సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందినటువంటి బేబీ మూవీ తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న విరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈయన బేబీ మూవీ తో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ నటుడు మాయా పేటిక అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ పాయల్ రాజ్ పూత్ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమాకు రమేష్ రాపర్తి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని ఈ సంవత్సరం జూన్ 30 వ తేదీన థియేటర్ లలో విడుదల చేశారు.viraj{#}Beautiful;BEAUTY;Posters;June;cinema theater;Box office;september;raj;Cinemaఅఫీషియల్ : "మాయా పేటిక" ఓటిటి విడుదల తేదీ వచ్చేసింది..!అఫీషియల్ : "మాయా పేటిక" ఓటిటి విడుదల తేదీ వచ్చేసింది..!viraj{#}Beautiful;BEAUTY;Posters;June;cinema theater;Box office;september;raj;CinemaWed, 06 Sep 2023 14:10:00 GMTతాజాగా సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందినటువంటి బేబీ మూవీ తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న విరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈయన బేబీ మూవీ తో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ నటుడు మాయా పేటిక అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్  హాటెస్ట్ బ్యూటీ పాయల్ రాజ్ పూత్ కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమాకు రమేష్ రాపర్తి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని ఈ సంవత్సరం జూన్ 30 వ తేదీన థియేటర్ లలో విడుదల చేశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. దానితో ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ లు కూడా పెద్దగా రాలేదు. చివరగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది. 

ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయిన ఈ సినిమా "ఓ టి టి" లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడింది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ఈ సినిమాను సెప్టెంబర్ 15 వ తేదీ నుండి తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్  స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే థియేటర్ లలో ప్రేక్షకులను అలరించడంలో విఫలమైన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎల్లో కలర్ శారీలో బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్లో కుర్రకారు మతిపోగడుతున్న నేహా శెట్టి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>