MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-krishna2869d41d-ec63-4598-a82c-d697978c71c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-krishna2869d41d-ec63-4598-a82c-d697978c71c1-415x250-IndiaHerald.jpgరవి కిరణ్ హీరోగా సోనియా అగర్వాల్ హీరోయిన్ గా సెల్వ రాఘవర్ దర్శకత్వంలో 7/g రెయిన్బో కాలనీ అనే తమిళ సినిమా చాలా సంవత్సరాల క్రితం రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాను తమిళ్ లో విడుదల అయిన తర్వాత కొంత కాలానికి తెలుగు లో 7/g బృందావన కాలనీ పేరుతో విడుదల చేశారు. ఈ సినిమా తమిళ బాక్స్ ఆఫీస్ తో పాటు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లోని నటనకు గాను రవికి రణ్ , సోనియా అగర్వాల్ కి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి ravi krishna{#}ravi krishna;selva raghavan;sonia agarwal;cinema theater;Tamil;kiran;Box office;Telugu;Cinema;september;Newsఅఫీషియల్ : "7/g బృందావన కాలనీ" రిలీజ్ తేదీ వచ్చేసింది..!అఫీషియల్ : "7/g బృందావన కాలనీ" రిలీజ్ తేదీ వచ్చేసింది..!ravi krishna{#}ravi krishna;selva raghavan;sonia agarwal;cinema theater;Tamil;kiran;Box office;Telugu;Cinema;september;NewsWed, 06 Sep 2023 13:19:00 GMTరవి కిరణ్ హీరోగా సోనియా అగర్వాల్ హీరోయిన్ గా సెల్వ రాఘవర్ దర్శకత్వంలో 7/g రెయిన్బో కాలనీ అనే తమిళ సినిమా చాలా సంవత్సరాల క్రితం రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాను తమిళ్ లో విడుదల అయిన తర్వాత కొంత కాలానికి తెలుగు లో 7/g బృందావన కాలనీ పేరుతో విడుదల చేశారు.  ఈ సినిమా తమిళ బాక్స్ ఆఫీస్ తో పాటు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూవీ లోని నటనకు గాను రవికి రణ్ , సోనియా అగర్వాల్ కి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా ఈ మూవీ ని మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రస్తుతం సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు త్వరలోనే ఈ సినిమాను 4 కే వర్షన్ తో థియేటర్ లలో రీ రిలీజ్ చేయనున్నారు అనేక వార్తలు వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక అందులో భాగంగా తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాను సెప్టెంబర్ 22 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

మరి ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా ఎలాంటి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభిస్తుంది అనేది చూడాలి. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సీక్వెల్ ను రూపొందించే పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు ప్రకటించారు. ఈ సీక్వెల్ లో రవి కృష్ణ హీరోగా నటించనుండగా ...  సెల్వ రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు అని ... ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కథ చర్చలు జరుగుతున్నాయి అని మరికొన్ని రోజుల్లో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడబోతున్నట్లు ప్రకటించారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎల్లో కలర్ శారీలో బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్లో కుర్రకారు మతిపోగడుతున్న నేహా శెట్టి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>