Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled9a2bb46-b670-493e-9eb7-33134fcd862d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled9a2bb46-b670-493e-9eb7-33134fcd862d-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సుజిత్ ఈ సినిమాను పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దానయ్య డివివి బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ లో పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం గ్యాంగ్ స్టార్ లా కనిపించనున్నాడు.దీనితో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాsocialstars lifestyle{#}sujeeth;thaman s;producer;Producer;kalyan;Director;priyanka;News;Heroine;Cinemaరిలీజ్ కు ముందే రికార్డు స్థాయిలో బిజినెస్ చేస్తున్న పవర్ స్టార్ మూవీ....!!రిలీజ్ కు ముందే రికార్డు స్థాయిలో బిజినెస్ చేస్తున్న పవర్ స్టార్ మూవీ....!!socialstars lifestyle{#}sujeeth;thaman s;producer;Producer;kalyan;Director;priyanka;News;Heroine;CinemaWed, 06 Sep 2023 20:02:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సుజిత్ ఈ సినిమాను పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దానయ్య డివివి బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ లో పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం గ్యాంగ్ స్టార్ లా కనిపించనున్నాడు.దీనితో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంధర్బంగా రిలీజైన ఓజీ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.ఈ గ్లింప్స్ వీడియో లో పవన్ కళ్యాణ్ కూడా ఇంతకుముందెప్పుడూ కనిపించని విధంగా ఎంతో కొత్తగా కనిపించాడు . దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

ఓజీ గ్లింప్స్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఓజి గ్లింప్స్ కు అద్భుత రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.తాజాగా సమాచారం ప్రకారం.. ఓజీ ఓవర్ సీస్ రైట్స్ రికార్డ్ స్థాయి రేటుకు అమ్ముడయ్యాయని సమాచారం.. నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమా ఓవర్ సీస్ రైట్స్ కోసం రూ.20 కోట్లకు పైగా కోట్ చేయగా.. ఫార్స్ ఫిలిమ్స్ సంస్థ రూ.13 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం... ఈ సినిమాకు ఈ రేంజ్ లో బిజినెస్ జరగడానికి రీసెంట్ గా రిలీజైన గ్లింప్స్  కూడా ఒక కారణమని సమాచారం.మరి విడుదలకు ముందే ఈ రేంజ్ బిజినెస్ చేసుకున్న ఈ సినిమా విడుదల తరువాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సనాతనంపై క్లారిటీ ఇచ్చిన స్టాలిన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>