MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shakila95ffdd67-02d4-4a0c-bbee-1905083c8888-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shakila95ffdd67-02d4-4a0c-bbee-1905083c8888-415x250-IndiaHerald.jpgఒకానొక దశలో మలయాళ చిత్రాలలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి షకీలా.. శృంగార తారగా తిరుగులేని స్టార్డం సంపాదించుకున్న ఈమె.. షకీలా సినిమాలు విడుదలవుతున్నాయి అంటే చాలు స్టార్ హీరోల చిత్రాలు కూడా పోస్ట్ పోన్ చేసుకునేవారట. తెలుగు తమిళంలో కూడా ఈమె మంచి పాపులారిటీ సంపాదించుకుంది. 2001లో దాదాపుగా పాతిక సినిమాలు విడుదల చేసి అరుదైన రికార్డును సృష్టించింది.. షకీలా ఎంత త్వరగా అయితే ఎదిగిందో అంతే త్వరగా ఫెడౌట్ అయింది... పెరిగేకొద్దీ ఈమె బరువు పెరగడంతో పాటు సినిమాలు కూడా ప్రేక్షకులకు దూరమయ్యాయి. కొన్ని వంSHAKILA{#}shakeela;teja;Bigboss;Interview;Telugu;marriageఅందుకే శృంగార చిత్రాలలో నటించా షకీలా కామెంట్స్ వైరల్..!!అందుకే శృంగార చిత్రాలలో నటించా షకీలా కామెంట్స్ వైరల్..!!SHAKILA{#}shakeela;teja;Bigboss;Interview;Telugu;marriageWed, 06 Sep 2023 22:00:00 GMTఒకానొక దశలో మలయాళ చిత్రాలలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి షకీలా.. శృంగార తారగా తిరుగులేని స్టార్డం సంపాదించుకున్న ఈమె.. షకీలా సినిమాలు విడుదలవుతున్నాయి అంటే చాలు స్టార్ హీరోల చిత్రాలు కూడా పోస్ట్ పోన్ చేసుకునేవారట. తెలుగు తమిళంలో కూడా ఈమె మంచి పాపులారిటీ సంపాదించుకుంది. 2001లో దాదాపుగా పాతిక సినిమాలు విడుదల చేసి అరుదైన రికార్డును సృష్టించింది.. షకీలా ఎంత త్వరగా అయితే ఎదిగిందో అంతే త్వరగా ఫెడౌట్ అయింది... పెరిగేకొద్దీ ఈమె బరువు పెరగడంతో పాటు సినిమాలు కూడా ప్రేక్షకులకు దూరమయ్యాయి.


కొన్ని వందల చిత్రాలలో నటించిన షకీలా ఆర్థికంగా నిలదొక్కుకోలేక పోయిందట ఆమె సొంతమనుసులే ఆమెను మోసం చేశారని చివరికి పెళ్లి కూడా లేకుండా షకీలా ఒంటరిగా మిగిలిపోయింది. తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ -7 లో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ పలు కీలకమైన విషయాలను సైతం వెల్లడించింది కంటిస్టెంట్ టేస్టీ తేజతో అడల్ట్ కంటెంట్ చిత్రాలను ఎందుకు నటించారని అడగగా.. సమాధానంగా కెరియర్ బిగినింగ్లో పలు చిన్న చిన్న పాత్రలలో చేశాను ఆ తర్వాత అడల్ట్ కంటెంట్ ఉండే చిత్రాలలోనే తనకు ఆఫర్లు వచ్చాయి అందుకే కాదనకుండా చేశానని తెలిపింది.



నిక్కర్లు వేసుకొని గ్లామరస్ డాన్సులు చేస్తే తప్ప అడల్ట్ కంటెంట్ చిత్రాలలో నటిస్తే తప్పేముందనుకున్నాను అందుకే నటించానని తెలిపింది మొత్తం 500 సినిమాలలో నటించానని చెప్పగా.. మీ ఇంట్లో వాళ్ళు ఏమన లేదా అని తేజ అడగగా డబ్బులు బాగా వచ్చేవి అందుకే వాళ్ళు కూడా పెద్దగా అబ్జెక్షన్ చెప్పేవారు కాదని తెలియజేసింది షకీలా చివరికి నువ్వేంటి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావా అంటూ తేజను అనగా ఆ వెంటనే అడగడం మానేశాడు.. అయితే షకీలా సొమ్ము మొత్తం తన సోదరి కాజేసిందని పెళ్లి కాకుండా సింగిల్ గా ఉంటున్న షకీలా దాదాపుగా చాలామంది ట్రాన్స్ జెండర్ లను దత్తకు తీసుకొని మరి వారి బాగోవులను చూసుకుంటోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మార్క్ ఆంటోనీలో సిల్క్ స్మిత ఎవరో చెప్పేసిన విశాల్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>