BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautyc1dff94f-2bac-4389-bdea-9c6586763d97-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beautyc1dff94f-2bac-4389-bdea-9c6586763d97-415x250-IndiaHerald.jpgమన పురాతన కాలం నుంచి ఉపయోగించే కొబ్బరి నూనెలో చాలా అద్భుతమైన గుణాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఈ నూనెను సరిగ్గా వాడితే మంచి రిజల్ట్స్ ఉంటాయని నిపుణులు కూడా చెబుతున్నారు. కొబ్బరి నూనె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చర్మానికి, జుట్టుకుని కోకోనెట్ ఆయిల్ ను రాసుకుని స్నానం చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇలా ఈ నూనె రాయడం వల్ల చర్మంతో పాటు జుట్టుకు కూడా చాలా మంచి పోషణ అందుతుంది.మనం స్నానం చేసే ముందు చర్మానికి కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకుంటే చర్మం బాగా మెరిసిపోతుంది. సాధారణంగా మన శరీరంపై కొన్ని రకాలBEAUTY{#}oilఈ నూనె వాడితే జుట్టు, ముఖం మెరిసిపోతాయి?ఈ నూనె వాడితే జుట్టు, ముఖం మెరిసిపోతాయి?BEAUTY{#}oilWed, 06 Sep 2023 22:49:00 GMTమన పురాతన కాలం నుంచి ఉపయోగించే కొబ్బరి నూనెలో చాలా అద్భుతమైన గుణాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ఈ నూనెను సరిగ్గా వాడితే మంచి రిజల్ట్స్ ఉంటాయని నిపుణులు కూడా చెబుతున్నారు. కొబ్బరి నూనె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చర్మానికి, జుట్టుకుని కోకోనెట్ ఆయిల్ ను రాసుకుని స్నానం చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇలా ఈ నూనె రాయడం వల్ల చర్మంతో పాటు జుట్టుకు కూడా చాలా మంచి పోషణ అందుతుంది.మనం స్నానం చేసే ముందు చర్మానికి కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకుంటే చర్మం బాగా మెరిసిపోతుంది. సాధారణంగా మన శరీరంపై కొన్ని రకాల క్రిములు ఇంకా బ్యాక్టీరియా పేరుకుని ఉంటాయి. అందుకే ఖచ్చితంగా మీరు స్నానం చేస్తే ముందు కొబ్బరి నూనె రాసి కాస్త మసాజ్ చేసి స్నానం చేస్తే చర్మంపై ఉన్న క్రిములు అన్ని ఈజీగా పోతాయి.ఈ కొబ్బరి నూనెలో ఉన్న ఫ్యాటీ యాసిడ్స్.. చర్మాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది.


సాఫ్ట్ గా, షైనీగా, మొటిమలను తగ్గించడంలో కూడా కోకోనెట్ ఆయిల్ సహాయ పడుతుంది. కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం వల్ల ముడతలు ఈజీగా తగ్గుతాయి. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మాన్ని చాలా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.మీరు కొబ్బరి నూనె రాసుకుని, కాస్త కుదుళ్లకు మసాజ్ ఇచ్చి తల స్నానం చేస్తే జట్టు పట్టుకుచ్చులాగా ఉంటుంది. ఇంకా అలాగే మంచి షైనింగ్ వస్తుంది. పైగా జుట్టు కూడా నల్లబడుతుంది.ఇంకా అలాగే కొంతమంది స్కిన్ ఊరికే పొడిబారుపోతుంది. అలాంటి వారికి కొబ్బరి నూనె చాలా మంచి మెడిసిన్ లా పని చేస్తుంది. ప్రతి రోజూ స్నానం చేసే ముందు కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే చర్మానికి మాయిశ్చరైజర్ లాగా పని చేస్తుంది. ఇంకా అలాగే రాత్రిళ్లు కొస్త కొబ్బరి నూనెను శరీరానికి రాసుకుని పడుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి.ఇక స్నానానికి ముందు లేదా ముందు రోజు రాత్రి చర్మానికి, జుట్టుకి కోకోనెట్ ఆయిల్ రాసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత గోరు వెచ్చటి నీటితో శుభ్రంగా స్నానం చేయాలి. దీని వల్ల చర్మం, జుట్టు చాలా మృదువుగా మారతాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మార్క్ ఆంటోనీలో సిల్క్ స్మిత ఎవరో చెప్పేసిన విశాల్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>