MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/will-ntrs-devara-arrive-on-time-as-planned95ddeda4-5fd2-49d7-b04f-af34472ed9de-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/will-ntrs-devara-arrive-on-time-as-planned95ddeda4-5fd2-49d7-b04f-af34472ed9de-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందినటువంటి "ఆర్ ఆర్ ఆర్" లాంటి భారీ విజయం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో జాహ్న కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా ఎక్కువ శాతం వాటర్ లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా నీటిపైనే ఎక్కువ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉjr ntr{#}Saif Ali Khan;Mumbai;Music;Jr NTR;koratala siva;India;Heroine;Rajamouli;Hero;Cinema;Newsభారీ ధరకు "దేవర" మూవీ మ్యూజిక్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?భారీ ధరకు "దేవర" మూవీ మ్యూజిక్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?jr ntr{#}Saif Ali Khan;Mumbai;Music;Jr NTR;koratala siva;India;Heroine;Rajamouli;Hero;Cinema;NewsWed, 06 Sep 2023 13:24:33 GMTయంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందినటువంటి "ఆర్ ఆర్ ఆర్" లాంటి భారీ విజయం తర్వాత కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న దేవర అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . ఈ మూవీ లో జాహ్న కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు . అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా ఎక్కువ శాతం వాటర్ లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది .

అందులో భాగంగా నీటిపైనే ఎక్కువ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లు సమాచారం . అందులో భాగంగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అండర్ వాటర్ యాక్షన్ సన్నివేశాల కోసం ముంబై లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్లు ఆ శిక్షణ పూర్తి కాగానే ఆయనపై ఓ భారీ అండర్ వాటర్ యాక్షన్ సన్నివేశాన్ని రూపొందించబోతున్నట్లు ఈ సన్నివేశం ఈ మూవీ కే హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.

అసలు విషయం లోకి వెళితే ... దేవర మూవీ యొక్క మ్యూజిక్ హక్కులను టి సిరీస్ సంస్థ వారు భారీ ధరకు కొనుగోలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ మూవీ బృందం తో ఈ సంస్థ సంప్రదింపులు జరపగా ఆల్మోస్ట్ ఈ మూవీ యూనిట్ వీరికే ఈ సినిమా మ్యూజిక్ హక్కులను ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. అలాగే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎల్లో కలర్ శారీలో బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్లో కుర్రకారు మతిపోగడుతున్న నేహా శెట్టి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>