Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb007dd91-a1a0-4cee-8875-851e26231518-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb007dd91-a1a0-4cee-8875-851e26231518-415x250-IndiaHerald.jpgదక్షిణాది సినీ ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి వారిలో సాయి పల్లవి ఒకరు.ఈమె నటించినది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకు మాత్రం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. సాయి పల్లవి అందరూ హీరోయిన్స్ మాదిరిగా వచ్చిన అవకాశాలన్నింటిని సద్వినియోగం చేసుకోకుండా కేవలం కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకుంటారు. ఇలా సినిమా కథకు ప్రాధాన్యత ఉండడం అలాగే తన పాత్రకు ప్రాధాన్యత ఉండి ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలు లేకుండా ఉంటేనే ఈమెsocialstars lifestyle{#}Arjun;Sai Pallavi;Allu Arjun;Romantic;Director;Hero;Heroine;Cinemaఆ కారణంగా అల్లు అర్జున్ మూవీని వదులుకున్న స్టార్ హీరోయిన్...!!ఆ కారణంగా అల్లు అర్జున్ మూవీని వదులుకున్న స్టార్ హీరోయిన్...!!socialstars lifestyle{#}Arjun;Sai Pallavi;Allu Arjun;Romantic;Director;Hero;Heroine;CinemaWed, 06 Sep 2023 19:08:26 GMTదక్షిణాది సినీ ఇండస్ట్రీలోకి నటిగా అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు పొందినటు వంటి వారి లో సాయి పల్లవి ఒకరు.ఈమె నటించినది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకు మాత్రం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. సాయి పల్లవి అందరూ హీరోయిన్స్ మాదిరిగా వచ్చిన అవకాశాలన్నింటిని సద్వినియోగం చేసుకోకుండా కేవలం కథ ప్రాధాన్యత ఉన్న సినిమా లను మాత్రమే ఎంపిక చేసుకుంటారు. ఇలా సినిమా కథకు ప్రాధాన్యత ఉండడం అలాగే తన పాత్రకు ప్రాధాన్యత ఉండి ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలు లేకుండా ఉంటేనే ఈమె ఆ సినిమా కు కమిట్ అవుతున్నారు.అలాకాకుండా రొమాంటిక్ సన్నివేశాలలో నటించాల్సి వస్తే తన ముందు ఎలాంటి స్టార్ హీరో అయినా ఎలాంటి డైరెక్టర్ అయినా నిర్మొహమాటంగా సినిమాలకు నో చెబుతారు అనే విషయం మనకు తెలిసిందే. ఇలా కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాలు చేసే సాయి పల్లవి అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండేదట.

ఈ విధంగా వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే సినిమా పక్క హిట్ అవుతుందని భావించిన ఒక డైరెక్టర్ వీరి కాంబో లో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోని సాయి పల్లవిని కలిసి ఆమె కు సినిమా కథ వినిపించగా సాయి పల్లవి అల్లు అర్జున్ నటించడానికి నో చెప్పారట ఎందుకంటే ఈ సినిమాలో కాస్త గ్లామర్ షో చేయాల్సి రావడంతో ఈ సినిమా లో తాను నటించనని చెప్పేసారట.ఇలా అల్లు అర్జున్ సాయి పల్లవి కాంబినేషన్లో సినిమా రావాల్సి ఉండగా ఈ ఒక్క కారణం తోనే ఆగిపోయిందని తెలుస్తోంది. మరి భవిష్యత్తులో ఆయన వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తుందేమో వేచి చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సనాతనంపై క్లారిటీ ఇచ్చిన స్టాలిన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>