MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwarya-laxmi05986e71-a3d3-4572-826a-624cc06fd6f3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwarya-laxmi05986e71-a3d3-4572-826a-624cc06fd6f3-415x250-IndiaHerald.jpgతమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న యువనటి ఐశ్వర్య లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్ పార్ట్ 1 , పార్ట్ 2 మూవీ లతో ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈ నటి విష్ణు విశాల్ హీరోగా రవితేజ నిర్మాణంలో రూపొందినటువంటి ఘట్టా కుస్తీ అనే తమిళ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమా తెలుగు లో మట్టి కుస్తీ పేరుతో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా పర్aishwarya laxmi{#}Mani Ratnam;dulquer salmaan;aishwarya;king;King;ravi teja;Ravi;vishnu;India;Tamil;media;BEAUTY;Heroine;Tollywood;Cinemaఅందాల ప్రదర్శనతో కుర్రకారును హిట్ ఎక్కిస్తున్న ఐశ్వర్య లక్ష్మి..!అందాల ప్రదర్శనతో కుర్రకారును హిట్ ఎక్కిస్తున్న ఐశ్వర్య లక్ష్మి..!aishwarya laxmi{#}Mani Ratnam;dulquer salmaan;aishwarya;king;King;ravi teja;Ravi;vishnu;India;Tamil;media;BEAUTY;Heroine;Tollywood;CinemaWed, 06 Sep 2023 15:00:00 GMTతమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న యువనటి ఐశ్వర్య లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్ పార్ట్ 1 , పార్ట్ 2 మూవీ లతో ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈ నటి విష్ణు విశాల్ హీరోగా రవితేజ నిర్మాణంలో రూపొందినటువంటి ఘట్టా కుస్తీ అనే తమిళ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమా తెలుగు లో మట్టి కుస్తీ పేరుతో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని తెలుగులో అందుకుంది. ఇకపోతే ఈ మూవీ ద్వారా ఈ నటికి మంచి గుర్తింపు టాలీవుడ్ ఇండస్ట్రీ లో లభించింది. 

ఇది ఇలా ఉంటే మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన కింగ్ ఆఫ్ కొత్త అనే భారీ బడ్జెట్ పాన్ మూవీ లో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇలా వరుస మూవీ లతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఈ హాటెస్ట్ బ్యూటీ ఈ మధ్య కాలంలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఐశ్వర్య లక్ష్మి తాజాగా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న మెరూన్ కలర్ డ్రెస్ ను వేసుకొని సోఫాలో పడుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సనాతనంపై క్లారిటీ ఇచ్చిన స్టాలిన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>