BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/lulu1b2163c8-8791-4e4a-a35d-eadef502d60b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/lulu1b2163c8-8791-4e4a-a35d-eadef502d60b-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో తన కార్యకలాపాలను మరింతగా విస్తరించనున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ లులూ గ్రూప్ ప్రకటించింది. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తో దుబాయ్‌లో లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ, ప్రతినిధి బృందం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతో పాటు షాపింగ్ మాల్స్, రిటైల్ రంగంలో కొనసాగుతున్న కార్యకలాపాలను యూసుఫ్ అలీ మంత్రి కేటీఆర్ కి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తమ కార్యకలాపాల పట్ల అత్యంత సంతృప్తి వ్యక్తం చేసిన లులు గ్రూప్ చైర్మన్ యూసLULU{#}KTR;ali;Aqua;Sircilla;Telangana;Ministerతెలంగాణకు గుడ్‌న్యూస్.. విస్తరించనున్న లులూ గ్రూప్‌?తెలంగాణకు గుడ్‌న్యూస్.. విస్తరించనున్న లులూ గ్రూప్‌?LULU{#}KTR;ali;Aqua;Sircilla;Telangana;MinisterWed, 06 Sep 2023 08:10:00 GMTతెలంగాణ రాష్ట్రంలో తన కార్యకలాపాలను మరింతగా విస్తరించనున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ లులూ గ్రూప్ ప్రకటించింది. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తో దుబాయ్‌లో లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ, ప్రతినిధి బృందం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో  ఫుడ్ ప్రాసెసింగ్ రంగంతో పాటు షాపింగ్ మాల్స్, రిటైల్ రంగంలో కొనసాగుతున్న కార్యకలాపాలను యూసుఫ్ అలీ మంత్రి కేటీఆర్ కి తెలిపారు.  తెలంగాణ రాష్ట్రంలో తమ కార్యకలాపాల పట్ల అత్యంత సంతృప్తి వ్యక్తం చేసిన లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ అందుకు కారణమైన తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు.


తెలంగాణ రాష్ట్రంలో తమ సానుకూల అనుభవాలను దృష్టించుకుని దృష్టిలో ఉంచుకొని లులూ గ్రూప్ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో రానున్న ఆక్వా క్లస్టర్ లో పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ ముందుకువచ్చారు. ఏటా సుమారు 1000 కోట్ల ఆక్వా ఉత్పత్తులను ఈ ప్రాంతం నుంచి సేకరించినందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. దీని ద్వారా ఈ ప్రాంతంలో 500 మందికి నేరుగా ఉపాధి అవకాశాలు కలుగుతాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తెలంగాణకు గుడ్‌న్యూస్.. విస్తరించనున్న లులూ గ్రూప్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>