Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle93d8620c-0748-45d7-8279-75ff2d66d68f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle93d8620c-0748-45d7-8279-75ff2d66d68f-415x250-IndiaHerald.jpgనవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ కి అనౌన్స్ మెంట్ తోనే ఫ్యాకప్ పడినట్లు ప్రచారం జరుగుతుంది. నవీన్ పొలిశెట్టి హీరోగా ఏడాది క్రితం అనగనగా ఒక రాజు మూవీ ని అనౌన్స్ చేశారు.ఈ చిన్న సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి దర్శకుడు త్రివిక్రమ్ సతీమణి సాయిసౌజన్య నిర్మించడానికి ముందుకొచ్చారు. అనగానగా ఒక రాజు అనౌన్స్ మెంట్ వీడియో టీజర్ అప్పట్లో వైరల్ అయ్యింది. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టికి జోడీగా శ్రీలీలను హీరోయిన్‌గా తీసుకున్నారు.తమన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా సెలెక్ట్ చేశారు. కానీ ఈ సినిమా ను ప్రకటsocialstars lifestyle{#}sithara;mahesh babu;naveen polishetty;king;kalyan;Darsakudu;Mister;anoushka;september;Comedy;Director;Hero;News;Cinemaఆ కారణంగా ఆగిపోయిన శ్రీలీల మూవీ...!!ఆ కారణంగా ఆగిపోయిన శ్రీలీల మూవీ...!!socialstars lifestyle{#}sithara;mahesh babu;naveen polishetty;king;kalyan;Darsakudu;Mister;anoushka;september;Comedy;Director;Hero;News;CinemaWed, 06 Sep 2023 19:01:16 GMTనవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీ కి అనౌన్స్ మెంట్ తోనే ఫ్యాకప్ పడినట్లు ప్రచారం జరుగుతుంది. నవీన్ పొలిశెట్టి హీరో గా ఏడాది క్రితం అనగనగా ఒక రాజు మూవీ ని అనౌన్స్ చేశారు.ఈ చిన్న సినిమా ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తో కలిసి దర్శకుడు త్రివిక్రమ్ సతీమణి సాయిసౌజన్య నిర్మించడానికి ముందుకొచ్చారు. అనగానగా ఒక రాజు అనౌన్స్ మెంట్ వీడియో టీజర్ అప్పట్లో వైరల్ అయ్యింది. ఈ సినిమా లో నవీన్ పొలిశెట్టికి జోడీ గా శ్రీలీల ను హీరోయిన్‌ గా తీసుకున్నారు.తమన్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌ గా సెలెక్ట్ చేశారు. కానీ ఈ సినిమా ను ప్రకటించి ఏడాది దాటిన ఇప్పటి వరకు షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోయినట్లు తెలిసింది. అనుకున్న స్థాయి లో కథ కుదరకపోవడం తో అనగానగా ఒక రోజు సినిమా ను పక్కనపెట్టాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

కామెడీ సినిమా కు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించాల్సింది.కానీ అనగనగా ఒక రాజుఆగిపోవడం తో ఈ సినిమా స్థానం లో కళ్యాణ్ శంకర్‌తో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ మ్యాడ్ మూవీ చేసినట్లు సమాచారం. ధమాకా కంటే ముందు శ్రీలీల అంగీకరించిన సినిమా ఇది. ఆమె కెరీర్‌ లో అనౌన్స్‌మెంట్ తర్వాత ఆగిపోయిన ఫస్ట్ మూవీ గా అనగానగా ఒక రాజు నిలిచింది.ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా లో హీరో గా నటిస్తోన్నాడు. సెప్టెంబర్ 7న రిలీజ్ కానున్న సినిమా లో అనుష్క హీరోయిన్‌ గా నటిస్తోంది.సరోగసీ కాన్సెప్ట్‌ తో మహేష్ బాబు పి ఈ మూవీ ని నిర్మిస్తోన్నాడు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత ఓ యంగ్ డైరెక్టర్‌ తో మూవీ కి నవీన్ పొలిశెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు శ్రీలీల తెలుగులో తొమ్మిది సినిమా ల్లో హీరోయిన్‌గా నటిస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సనాతనంపై క్లారిటీ ఇచ్చిన స్టాలిన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>