MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shah-rukh-khanff7c1f57-0f38-4f26-9c97-a568d21db21b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shah-rukh-khanff7c1f57-0f38-4f26-9c97-a568d21db21b-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ టాప్ హీరో బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయనకు దేశ వ్యాప్తంగానూ, వరల్డ్ వైడ్ గానూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐదు పదుల వయస్సు దాటినా కూడా భారీ బ్లాక్ బాస్టర్లతో దుమ్ములేపుతున్నారు.ఇక షారుఖ్ ఎన్ని వేల కోట్లు సంపాదించారో తెలిస్తే ఖచ్చితంగా నోరెళ్ల బెట్టాల్సిందే.ఆయన కూడబెట్టిన ఆస్తుల విలువ తెలిస్తే ఖచ్చితంగా అందరూ షాక్ అవ్వాల్సిందే.ఇక రేపు (సెప్టెంబర్ 7న) షారుఖ్ నటించి భారీ యాక్షన్ ఫిల్మ్ 'జవాన్' గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్బంగా షారుఖ్ ఖాన్ కు సంబShah Rukh Khan{#}Dubai;Shahrukh Khan;netizens;News;Hero;king;King;Wife;Cinemaషారుఖ్ ఖాన్: ఆస్తుల్లో సినిమా ఇండస్ట్రీకి అంబాని?షారుఖ్ ఖాన్: ఆస్తుల్లో సినిమా ఇండస్ట్రీకి అంబాని?Shah Rukh Khan{#}Dubai;Shahrukh Khan;netizens;News;Hero;king;King;Wife;CinemaWed, 06 Sep 2023 23:03:11 GMTబాలీవుడ్ టాప్ హీరో బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయనకు దేశ వ్యాప్తంగానూ, వరల్డ్ వైడ్ గానూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐదు పదుల వయస్సు దాటినా కూడా భారీ బ్లాక్ బాస్టర్లతో దుమ్ములేపుతున్నారు.ఇక షారుఖ్ ఎన్ని వేల కోట్లు సంపాదించారో తెలిస్తే ఖచ్చితంగా నోరెళ్ల బెట్టాల్సిందే.ఆయన కూడబెట్టిన ఆస్తుల విలువ తెలిస్తే ఖచ్చితంగా అందరూ షాక్ అవ్వాల్సిందే.ఇక రేపు (సెప్టెంబర్ 7న) షారుఖ్ నటించి భారీ యాక్షన్ ఫిల్మ్ 'జవాన్' గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్బంగా షారుఖ్ ఖాన్ కు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు వైరల్ గా మారాయి. అందులో ఆయన కూడబెట్టిన ఆస్తుల విలువ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఇక ఓ నివేదిక ప్రకారం.. షారుఖ్ ఖాన్ నెట్ వర్త్ వేల కోట్లల్లో ఉంటుందని సమాచారం తెలుస్తోంది. IPL జట్టును కలిగి ఉండటం, విలాసవంతమైన కార్లు, విల్లాలు, వార్షిక ఆదాయం ఇంకా బిజినెస్ లతో వచ్చే ఇన్ కమ్ వివరాలు చూస్తే షాకింగ్ గా ఉంది.షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ప్రతి సినిమాకు కూడా రూ. 100 నుంచి రూ.150 కోట్లు పారితోషికం అందుకుంటాడు. ఇదిగాక బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు ఇంకా వివిధ వ్యాపార సంస్థల నుండి మరో రూ.100 కోట్లు ఆర్జిస్తున్నాడు. ఇలా వార్షికాదాయం మొత్తంగా రూ. 280 కోట్లు ఉంటుందని సమాచారం తెలుస్తోంది.ఇంకా అలాగే షారూఖ్ ఖాన్ సినీ నిర్మాణ సంస్థ 'రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్' ద్వారా కూడా డబ్బుని కూడబెట్టారు.


ఇక ఈ సంస్థను ఆయన భార్య గౌరీ ఖాన్ చూసుకుంటారు. షారుఖ్ ఖాన్ ఆర్థిక ఎదుగుదలలో ఈ సంస్థ ఖచ్చితంగా కీలకపాత్ర పోషించిందని చెబుతుంటారు.ఈ వెంచర్ నుంచి వార్షిక ఆదాయం ఏకంగా రూ. 500 కోట్లు వస్తుందంట.ఇంకా షారుఖ్ ఖాన్ కు IPL జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ ఉన్న విషయం తెలిసిందే. ఈ జట్టును సొంతం చేసుకోవడం.. ద్వారా కూడా ఆయనకు భారీ స్థాయిలో ఆదాయం ఉంటుందని తెలుస్తోంది. ఇక కింగ్ ఖాన్ దగ్గర చాలా లగ్జర్లీ కార్లు కూడా ఉన్నాయి. బుగట్టి వేరాన్, బెంట్లీ కాంటినెంటల్ GT, రీగల్ రోల్స్ రాయిస్ ఫాంటమ్ కూపే వంటి బ్రాండ్ లకు సంబంధించిన కార్లు కూడా ఉన్నాయి. వీటి విలువ ఏకంగా 31 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.ఇంకా షారుఖ్ కు దుబాయ్ లో రూ.200 కోట్లు విలువ చేసే విల్లా, అలాగే అమెరికాలో కూడా అత్యంత ఖరీదైనా విల్లా కూడా ఉంది. ఆ చోట్లా మరిన్ని ఆస్తులు ఉన్నాయి. ఇంకా అలాగే రూ.4 కోట్ల విలువగల వ్యానిటీ కారును కలిగి ఉన్నాడు. షూట్ సమయంలో ఆయన దాన్ని ఉపయోగిస్తుంటారు. ఇలా షారుఖ్ ఆస్తుల విలవ మొత్తంగా రూ. 6,300 కోట్ల వరకు ఉంటుందని సమాచారం తెలుస్తోంది. మొత్తానికి షారుఖ్ సినిమా రంగానికి అంబాని లాంటివాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మార్క్ ఆంటోనీలో సిల్క్ స్మిత ఎవరో చెప్పేసిన విశాల్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>