HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/moongdal-uses36a591eb-315f-463f-80e5-2ea15e1fb5db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/moongdal-uses36a591eb-315f-463f-80e5-2ea15e1fb5db-415x250-IndiaHerald.jpgఇప్పుడున్న ఆహారపు అలవాట్లు జీవన శైలి కారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు.ముఖ్యంగా స్త్రీలు ఇంటి విషయాలు,పిల్లల ఆలనా పాలనలో పడి సరైనా సమయంలో,సరైన పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోక అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.అలాంటి వారికి మొలకత్తిన పెసర్లు చాలా బాగా ఉపయోగపడతాయి.ఇందులోని పోషకాలు దీర్ఘకాళిక రోగాలను సైతం దూరం పెట్టవచ్చు.వీటిని రోజూ తీసుకోవడంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో మనము తెలుసుకుందాం పదండీ.. మొలకెత్తిన పెసర్లలో అధిక ప్రొటీన్,పైబర్,మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం,జMOONGDAL;USES{#}Potassium;Iron;Vitamin;zeroమొలకెత్తిన పెసర్లుతో స్త్రీలకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..?మొలకెత్తిన పెసర్లుతో స్త్రీలకు కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..?MOONGDAL;USES{#}Potassium;Iron;Vitamin;zeroWed, 06 Sep 2023 06:00:00 GMTఇప్పుడున్న ఆహారపు అలవాట్లు జీవన శైలి కారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు.ముఖ్యంగా స్త్రీలు ఇంటి విషయాలు,పిల్లల ఆలనా పాలనలో పడి సరైనా సమయంలో,సరైన పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోక అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.అలాంటి వారికి మొలకత్తిన పెసర్లు చాలా బాగా ఉపయోగపడతాయి.ఇందులోని పోషకాలు దీర్ఘకాళిక రోగాలను సైతం దూరం పెట్టవచ్చు.వీటిని రోజూ తీసుకోవడంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో మనము తెలుసుకుందాం పదండీ..

మొలకెత్తిన పెసర్లలో అధిక ప్రొటీన్,పైబర్,మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం,జింక్, ఐరన్, మినరలల్స్, యాంటీ ఆక్సిడెంట్,కాపర్, విటమిన్ ఎ,బి,సి,ఇ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.అంతేకాక ఇందులో జీరో కొలెస్ట్రాల్ కలిగి వుంటుంది.

1).రక్తహీనతను తగ్గించడానికి..
ప్రతి పదిమందిలో ఏడు మంది స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారని చాలా పరిశోదనల్లో తేలింది. అటువంటి స్త్రీలు రోజూ ఉదయాన్నే టిఫిన్ సమయంలో మొలకెత్తిన పెసర్లు తీసుకోవడం ఉత్తమం.ఎందుకంటే ఇందులో ఐరన్ పుష్కళంగా లభిస్తుంది.దీనితో రక్తహీనతను తగ్గించుకోవచ్చు.

2).హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గించుకోవడానికి..
చాలామంది స్త్రీలలో రుతుక్రమణ సమయంలో అధిక రక్తస్రావం కావడం,లేక అసలే రక్తస్రావం కాకపోవడం వంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొంటూ వుంటారు.ఇలాంటి వారు కూడా మొలకెత్తిన పెసర్లు తినడం చాలా మంచిది.ఇందులోని పొటాషియం మరియు మాంగనీస్ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసి,కడుపు,నడుము నొప్పి కాళ్ళ నొప్పులు వంటి నొప్పులు కూడా తగ్గిస్తాయి.

3).అధిక బరువు తగ్గడానికి..
చాలామంది స్త్రీలు అధిక బరువుతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.అలాంటి వారు మొలకెత్తిన పైసలు తినడం వల్ల,అందులోని ప్రోటీన్ మరియు ఫైబర్ వారి బరువును తగ్గించడంలో సహాయం చేస్తాయి.అంతే కాక ఇందులో ఉన్న జీరో కొలెస్ట్రాల్ అధిక బరువు పెరగకుండా ఉపయోగపడతాయి.

4).కండరాలు బలపడటానికి..
సాధారణంగా మహిళలకు కండరాలు బలహీనంగానే ఉంటాయి.కానీ కనీసం వారి పని వారు చేసుకునేందుకు కావాల్సిన కండర శక్తిని అందించడానికి కూడా మొలకెత్తిన పెసర్లు చాలా బాగా ఉపయోగపడతాయి.

5).మధుమేహ నివారణకు..
మొలకెత్తిన పెసర్లను పరగడుపున తీసుకోవడం వలన స్త్రీల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి.ఎందుకంటే ఇందులో యాంటీ-డయాబెటిక్ గుణాలు పుష్కళంగా లభిస్తాయి కనుక.కావున మహిళలు ప్రతి ఒక్కరూ మొలకెత్తిన పెసర్లను  తినడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తెలంగాణకు గుడ్‌న్యూస్.. విస్తరించనున్న లులూ గ్రూప్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>