MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0c5dfc62-f6ba-48de-b23d-db5976530ecf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0c5dfc62-f6ba-48de-b23d-db5976530ecf-415x250-IndiaHerald.jpgభారతీయ సినీ పరిశ్రమంలో ఇప్పుడు మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తుంది అని చెప్పాలి. గత కొద్ది సంవత్సరాల క్రితం వరకు బాలీవుడ్ కి ఫలితం పరిమితమైన ఈ ట్రెండ్ ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా సత్తా చాటుతోంది. ముఖ్యంగా టాలీవుడ్ లో మల్టీస్టారర్ బయోపిక్ల హవా నడుస్తోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కథ నచ్చితే చాలు హీరోలు ఎవరితో నటించేందుకు అయినా సిద్ధమవుతున్నారు. ఇటీవల రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ నటించిన సాధ్యమైందంటే హీరోల బిహేవియర్లో ఎంతలా మార్పు వచ్చిందో ఇక్కడే అర్థమవుతోంది. ముఖ్యంగా మహానటి సినిమాతో బయోపిక్ ల tollywood{#}Allu Aravind;Yuva;Mahanati;Ram Charan Teja;Chiranjeevi;Balakrishna;NTR;producer;Producer;Tollywood;Box office;bollywood;Cinema;Newsబాలయ్య,చిరంజీవి లతో మల్టీ స్టార్ ప్లాన్ చేసిన బడా నిర్మాత..!?బాలయ్య,చిరంజీవి లతో మల్టీ స్టార్ ప్లాన్ చేసిన బడా నిర్మాత..!?tollywood{#}Allu Aravind;Yuva;Mahanati;Ram Charan Teja;Chiranjeevi;Balakrishna;NTR;producer;Producer;Tollywood;Box office;bollywood;Cinema;NewsWed, 06 Sep 2023 14:17:00 GMTభారతీయ సినీ పరిశ్రమంలో ఇప్పుడు మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తుంది అని చెప్పాలి. గత కొద్ది సంవత్సరాల క్రితం వరకు బాలీవుడ్ కి ఫలితం పరిమితమైన ఈ ట్రెండ్ ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా సత్తా చాటుతోంది. ముఖ్యంగా టాలీవుడ్ లో మల్టీస్టారర్ బయోపిక్ల హవా నడుస్తోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కథ నచ్చితే చాలు హీరోలు ఎవరితో నటించేందుకు అయినా సిద్ధమవుతున్నారు. ఇటీవల రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ నటించిన సాధ్యమైందంటే హీరోల బిహేవియర్లో ఎంతలా మార్పు వచ్చిందో ఇక్కడే అర్థమవుతోంది.

ముఖ్యంగా మహానటి సినిమాతో బయోపిక్ ల హవా పెరిగిపోయింది. అనంతరం ఇప్పుడు మల్టీ స్టార్లర్ ట్రెండ్ ప్రారంభమైంది. అలా ఇప్పటివరకు వచ్చిన మల్టీస్టారర్లు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఇప్పుడు టీ టౌన్ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు నందమూరి బాలకృష్ణ మరియు మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఈ వార్త గనక నిజమైతే నందమూరి మరియు మెగా అభిమానులకి పండగ అని చెప్పాలి. ఎందుకు అంటే గత కొద్ది రోజులుగా ఇద్దరు హీరోలు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి.

బాక్స్ ఆఫీస్ వారే కాకుండా ఫాన్స్ కూడా ఇందుకోసం కొట్టుకుంటున్నారు. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు అన్న వార్త అభిమానులకి ఫుల్ మీల్స్ పెట్టింది అని చెప్పాలి. అయితే గతంలో మంచి కథ దొరికితే బాలయ్యతో కలిసి నటించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను అని చిరంజీవి చెప్పకనే చెప్పారు. అలాగే బాలయ్య సైతం ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే దీని వెనుక ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు అన్న వార్తలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి అల్లు అరవింద్ ఈ ప్రాజెక్టుని స్టార్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. యువ దర్శకుల టీం ఒకటి కథపై సీరియస్గా వర్క్ చేస్తున్నారట. ఒకవేళ అన్ని అనుకున్నట్లుగానే జరిగితే వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎల్లో కలర్ శారీలో బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్లో కుర్రకారు మతిపోగడుతున్న నేహా శెట్టి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>