Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleae184324-1aa3-4d18-abb4-11ef55c96bd5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleae184324-1aa3-4d18-abb4-11ef55c96bd5-415x250-IndiaHerald.jpgస్టార్ డైరెక్టర్ రాజమౌళి చాలా అదృష్టవంతుడని ఇండస్ట్రీలో చాలామంది భావిస్తారు. రాజమౌళి పట్టిందల్లా బంగారం అని ఇండస్ట్రీలో చాలామంది భావిస్తారు. ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి చాలా సందర్భాల్లో రాజమౌళి జాతకాన్ని చూసి రాజమౌళి జాతకం బాగుందని చెప్పుకొచ్చారు.అయితే ప్రముఖ కర్ణాటక జ్యోతిష్కుడు మాత్రం రాజమౌళి జాతకంలో దురదృష్టం ఉందని చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం రాజమౌళికి అనుకూలంగా పరిస్థితులు లేవని ఆ జ్యోతిష్కుడు చెప్పుకొచ్చారు. మహేష్ సినిమా ఇప్పట్లో మొదలుపెడితే మాత్రం రాజమౌళి తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశsocialstars lifestyle{#}K V Vijayendra Prasad;gold;NTR;August;Rajamouli;Prabhas;Director;News;Industry;Hero;Cinemaజక్కన్న జాతకం గూర్చి షాకింగ్ కామెంట్స్ చేసిన జ్యోతిష్యుడు...!!జక్కన్న జాతకం గూర్చి షాకింగ్ కామెంట్స్ చేసిన జ్యోతిష్యుడు...!!socialstars lifestyle{#}K V Vijayendra Prasad;gold;NTR;August;Rajamouli;Prabhas;Director;News;Industry;Hero;CinemaWed, 06 Sep 2023 19:56:00 GMTస్టార్ డైరెక్టర్ రాజమౌళి చాలా అదృష్టవంతుడని ఇండస్ట్రీ లో చాలామంది భావిస్తారు. రాజమౌళి పట్టిందల్లా బంగారం అని ఇండస్ట్రీ లో చాలామంది భావిస్తారు. ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి చాలా సందర్భాల్లో రాజమౌళి జాతకాన్ని చూసి రాజమౌళి జాతకం బాగుందని చెప్పుకొచ్చారు.అయితే ప్రముఖ కర్ణాటక జ్యోతిష్కుడు మాత్రం రాజమౌళి జాతకంలో దురదృష్టం ఉందని చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం రాజమౌళికి అనుకూలంగా పరిస్థితులు లేవని ఆ జ్యోతిష్కుడు చెప్పుకొచ్చారు. మహేష్ సినిమా ఇప్పట్లో మొదలుపెడితే మాత్రం రాజమౌళి తీవ్రస్థాయిలో నష్టపోయే అవకాశం ఉందని ఆ జ్యోతిష్కుడు చెప్పారని సమాచారం.

ఆ జ్యోతిష్కుడు రాజమౌళి  గురించి గతంలో చెప్పిన విషయాలు కూడా నిజమయ్యాయట. వచ్చే ఏడాది ఆగష్టు నుంచి జక్కన్నకు అనుకూలంగా జరుగుతుందట. రాజమౌళి వైరల్ అవుతున్న వార్తలపై ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. జక్కన్న స్థాయి మరింత పెరగాలని హలీవుడ్ లెవెల్ లో సైతం రాజమౌళి సత్తా చాటాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. స్టార్ డైరెక్టర్ జక్కన్న మహేష్ సినిమా తర్వాత ప్రభాస్ లేదా ఎన్టీఆర్ లలో ఎవరో ఒకరితో సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం అందుతోంది.

దేశం లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న దర్శకుల లో రాజమౌళి ఒకరు. రాజమౌళి నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో సినిమా లను తెరకెక్కించడం వల్లే భారీ రేంజ్ లో విజయాలు దక్కుతున్నాయి. విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథలను అందించడం వల్లే రాజమౌళికి భారీ స్థాయిలో విజయాలు దక్కుతున్నాయి. రాజమౌళి భవిష్యత్తు సినీ కెరీర్ కెరీర్ లో 3 నుంచి 4 సినిమాలు మాత్రమే తెరకెక్కించనున్నారని సమాచారం అందుతోంది.రాజమౌళి ఇతర భాషల హీరోల నుంచి ఆఫర్లు వస్తున్నాతెలుగు హీరో లకే ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం. రాజమౌళి కి రాబోయే రోజు ల్లో కూడా భారీ విజయాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు. సినిమా సినిమా కు జక్కన్న స్థాయి అంతకంతకూ పెరుగుతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సనాతనంపై క్లారిటీ ఇచ్చిన స్టాలిన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>