Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bcci4c87783a-0723-4118-b6a4-75844bea8881-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bcci4c87783a-0723-4118-b6a4-75844bea8881-415x250-IndiaHerald.jpgఇండియాలో క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే నేటి రోజుల్లో ఆ పొటీ మరింత పెరిగిపోతోంది అయితే ఎంతో మంది ఆటగాళ్లు క్రికెట్ నే ప్యాషన్ గా మార్చుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక భారత జట్టులో ఉన్న సీనియర్ ప్లేయర్లకు అటు చోటే లేకుండా పోయింది. ఇక ఒకప్పుడు బాగా రాణించిన ఎప్పటికప్పుడు నిరూపించుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది అని చెప్పాలి. ఒకవేళ ఒకటి రెండు మ్యాచ్లలో పెద్దగా ఆడకపోయిన వారిని నిర్మొహమాటంగా పక్కన పెట్టేస్తూ ఉన్నారు. ఇలా గతBcci{#}Cricket;Shikhar Dhawan;World Cup;Kumaar;ICC T20;Newsటీమిండియాలో.. ఆ నలుగురి కెరియర్ ముగిసినట్లేనా?టీమిండియాలో.. ఆ నలుగురి కెరియర్ ముగిసినట్లేనా?Bcci{#}Cricket;Shikhar Dhawan;World Cup;Kumaar;ICC T20;NewsWed, 06 Sep 2023 20:22:00 GMTఇండియాలో క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే నేటి రోజుల్లో ఆ పొటీ మరింత పెరిగిపోతోంది   అయితే ఎంతో మంది  ఆటగాళ్లు క్రికెట్ నే ప్యాషన్ గా మార్చుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక భారత జట్టులో ఉన్న సీనియర్ ప్లేయర్లకు అటు చోటే లేకుండా పోయింది. ఇక ఒకప్పుడు బాగా రాణించిన ఎప్పటికప్పుడు నిరూపించుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది అని చెప్పాలి. ఒకవేళ ఒకటి రెండు మ్యాచ్లలో పెద్దగా ఆడకపోయిన వారిని నిర్మొహమాటంగా పక్కన పెట్టేస్తూ ఉన్నారు.


ఇలా గత కొంతకాలం నుంచి ఎంతోమంది సీనియర్ క్రికెటర్ల కెరియర్ ప్రమాదంలో పడిపోయింది అని చెప్పాలి. ఒకటి రెండు మ్యాచ్లలో పెద్దగా రానిచకపోవడంతో ఇలా సీనియర్ క్రికెటర్లను పక్కనపెట్టి ఇక వారి స్థానంలో కొత్త యంగ్ క్రికెటర్లను తీసుకోవడం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఎన్నో ఏళ్ల పాటు భారత జట్టుకు స్టార్ ఓపెనర్గా సేవలు అందించి ఎంతో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడిన శిఖర్ ధావన్ కు ప్రస్తుత భారత జట్టులో చోటే లేకుండా పోయింది. అప్పటికే టెస్ట్ క్రికెట్ తో పాటు టి20 ఫార్మాట్ కి కూడా అతని దూరం చేసారు. కొన్నాళ్లపాటు వన్డే ఫార్మాట్లో ఛాన్సులు ఇచ్చారు. ఇక ఇప్పుడు వన్డే ఫార్మాట్ కి కూడా అతను అందుబాటులో లేని పరిస్థితి.


 అయితే ఈ ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్ జట్టులో శిఖర్ ధావన్ తప్పకుండా ఉంటాడని.. గత ఏడాది అందరూ ఫిక్సయ్యారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే అతని పక్కన పెట్టేశారు. అతనితో పాటు సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ను కూడా సెలెక్టర్లు పట్టించుకోలేదు  ఇక రవిచంద్రన్ అశ్విన్, చాహల్, సంజూ లను కూడా పక్కన పెట్టేశారు  ఈ క్రమంలోనే ఇక శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్ కెరియర్ ముగిసినట్లే అని ఎంతో మంది అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేసుకున్నారు. అశ్విన్ను అటు టెస్టులకు ఎంపిక చేస్తుండగా.. చాహాల్ ను అప్పుడప్పుడు టీ20 లకు తీసుకుంటున్నారు. ఇక త్వరలో వీరి కెరియర్ కూడా ముగిసినట్లే అంటూ వార్తలు వస్తున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సనాతనంపై క్లారిటీ ఇచ్చిన స్టాలిన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>