MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiran1a01b888-2e1a-4a8e-be86-9135fe1ca154-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiran1a01b888-2e1a-4a8e-be86-9135fe1ca154-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తాజాగా రూల్స్ రంజన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా ... ఈ సినిమాకు రత్నం కృష్ణ దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ ని సెప్టెంబర్ 28 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ యొక్క ఓవర్ సీస్ హక్కులను శ్లోక ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కkiran{#}neha shetty;Yuva;Beautiful;vishnu;Posters;krishna;kiran;Box office;september;Cinema;Success"రూల్స్ రంజన్" మూవీ ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!"రూల్స్ రంజన్" మూవీ ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!kiran{#}neha shetty;Yuva;Beautiful;vishnu;Posters;krishna;kiran;Box office;september;Cinema;SuccessWed, 06 Sep 2023 14:04:00 GMTటాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం తాజాగా రూల్స్ రంజన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా ... ఈ సినిమాకు రత్నం కృష్ణ దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ ని సెప్టెంబర్ 28 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ యొక్క ఓవర్ సీస్ హక్కులను శ్లోక ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. అదే విధంగా ఈ సినిమాను ఓవర్ సీస్ లో సెప్టెంబర్ 27 వ తేదీనే ప్రీమియర్స్ వేయనున్నట్లు కూడా ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ యువ నటుడు ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. మొదటగా వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించగా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత మీటర్ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాలో కిరణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరపరాజయాన్ని ఎదుర్కొంది. ఇలా మీటర్ లాంటి భారీ ఫెయిల్యూర్ తర్వాత రూల్స్ రంజన్ మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతున్న ఈ యువ నటుడు ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో చూడాలి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎల్లో కలర్ శారీలో బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్లో కుర్రకారు మతిపోగడుతున్న నేహా శెట్టి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>