Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled8bb0c19-bf55-4329-9bdf-5d4d3909b16f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyled8bb0c19-bf55-4329-9bdf-5d4d3909b16f-415x250-IndiaHerald.jpgరజనీకాంత్ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కోలీవుడ్ , టాలీవుడ్ , బాలీవుడ్ లలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.ఈ మధ్య వచ్చి ధనుష్ సినిమా సార్ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ సక్సెస్ ఫుల్ కెరీర్ ను లీడ్ చేస్తున్నారు ధనుష్. ఎలాంటి పాత్ర పోషించిన దానికి పూర్తి న్యాయం చేయగల నటుడు ధనుషు.విభిన్న పాత్రలు పోషిస్తూ జనం నీరాజనాలు అందుకుంటున్నాడు. అవార్డులు రివార్డులు సొంతం చేసుకుంటున్నాడు. కెరీర్ మొదsocialstars lifestyle{#}Kollywood;aishwarya;Girl;dhanush;bollywood;Tollywood;Industry;Hero;Success;Cinemaచదువు నాశనం అవ్వడానికి కారణం ఆ అమ్మాయే అంటున్న ధనుష్....!!చదువు నాశనం అవ్వడానికి కారణం ఆ అమ్మాయే అంటున్న ధనుష్....!!socialstars lifestyle{#}Kollywood;aishwarya;Girl;dhanush;bollywood;Tollywood;Industry;Hero;Success;CinemaWed, 06 Sep 2023 20:21:00 GMTరజనీకాంత్ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కోలీవుడ్ , టాలీవుడ్ , బాలీవుడ్ లలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.ఈ మధ్య వచ్చి ధనుష్ సినిమా సార్ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ సక్సెస్ ఫుల్ కెరీర్ ను లీడ్ చేస్తున్నారు ధనుష్. ఎలాంటి పాత్ర పోషించిన దానికి పూర్తి న్యాయం చేయగల నటుడు ధనుషు.విభిన్న పాత్రలు పోషిస్తూ జనం నీరాజనాలు అందుకుంటున్నాడు. అవార్డులు రివార్డులు సొంతం చేసుకుంటున్నాడు. కెరీర్ మొదట్లో అసలు ఈయనలో హీరోకు ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా లేదన్నారు. బక్క చిక్కిన బాడీ అలాగే బ్లాక్ ఫేస్.. ఈయన ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కష్టమే అని భావించారు. కానీ అచ్చం ఆయన మాజీ మామ రజనీకాంత్ బాటలోనే ధనుష్ కూడా అంతటి పేరు తెచ్చుకున్నాడు. ధనుష్ కెరీర్లో ఎంతో మంది హీరోయిన్లతో ఎఫైర్ వార్తలతో ఇండస్ట్రీ హెడ్ లైన్లలో నిలిచారు.

తనకున్న ఈ ఎఫైర్ల వచ్చే రజనీ కాంత్ కూతురు ఐశ్వర్య కూడా ఇద్దరు కొడుకులను తీసుకుని విడాకులు ఇచ్చి దూరంగా పెట్టిందని తెలుస్తోంది. ఇదంటా ఇలా ఉంటే ధనుష్ సినిమాల్లోకి రాకముందు నుంచే అమ్మాయిల వెంట పడేవాడట. అయితే సార్ ప్రమోషన్ల సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ధనుష్ పాల్గొన్నారు. ఆ సమయంలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను చిన్నప్పుడు పదో తరగతి వరకు చాలాబాగా చదివేవాడట. అంతే కాదు క్లాస్ లో ఫస్ట్ తానే వచ్చేవాడట.కానీ టెన్త్ ఆయిపోయి ఇంటర్లోకి అడుగు పెట్టాక చదువు అంతా పాడైపోయిందట. దానికి ఓ అమ్మాయే ప్రధాన కారణం అట. ఇంటర్లో ఓ అమ్మాయి ప్రేమలో పడి చదువును దూరంగా పెట్టేశాడట. తనతో రోజంతా ఫోన్లో చాటింగ్లు, మాటలతోనే గడిపేవాడట. దాంతో చదువు నాశనం అయిపోయిందట. కానీ ఎలాగోలా ఇంటర్ పూర్తి చేసిన తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారట. ఈ విషయాన్ని  ధనుష్ స్వయంగా ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సనాతనంపై క్లారిటీ ఇచ్చిన స్టాలిన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>