MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-krishna0120c011-7baf-46bb-9e2f-838b83607a93-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-krishna0120c011-7baf-46bb-9e2f-838b83607a93-415x250-IndiaHerald.jpgరవి కిరణ్ హీరోగా సోనియా అగర్వాల్ హీరోయిన్ గా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందిన 7/g రెయిన్బో కాలనీ అనే తమిళ సినిమా 2004 వ సంవత్సరం మొదట తమిళ భాషలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకుంది. ఇక తమిళ భాషలో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను ఆ తర్వాత కొన్ని రోజులకే తెలుగు భాషలో విడుదల చేశారు. ఇక ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ సక్సెస్ ను అందుకొని భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఇక అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు గత కొన్ని కొన్నిravi krishna{#}Dharmendra;Australia;selva raghavan;sonia agarwal;cinema theater;kiran;Box office;september;Tamil;India;Success;Telugu;Cinema"7/g బృందావన కాలనీ" రీ రిలీజ్ హక్కులను దక్కించుకున్నది వీరే..!"7/g బృందావన కాలనీ" రీ రిలీజ్ హక్కులను దక్కించుకున్నది వీరే..!ravi krishna{#}Dharmendra;Australia;selva raghavan;sonia agarwal;cinema theater;kiran;Box office;september;Tamil;India;Success;Telugu;CinemaWed, 06 Sep 2023 14:00:00 GMTరవి కిరణ్ హీరోగా సోనియా అగర్వాల్ హీరోయిన్ గా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందిన 7/g రెయిన్బో కాలనీ అనే తమిళ సినిమా 2004 వ సంవత్సరం మొదట తమిళ భాషలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకుంది. ఇక తమిళ భాషలో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను ఆ తర్వాత కొన్ని రోజులకే తెలుగు భాషలో విడుదల చేశారు. ఇక ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ సక్సెస్ ను అందుకొని భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఇక అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు గత కొన్ని కొన్ని రోజులుగా ఓ వార్త ఫుల్ వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాని సెప్టెంబర్ 28 వ తేదీన 4 కే వర్షన్ తో థియేటర్ లలో రీ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క రీ రిలీజ్ కు సంబంధించిన థియేటర్ హక్కులను కూడా అమ్మివేసింది. అందులో భాగంగా ఈ సినిమకు సంబంధించిన ప్రపంచ వ్యాప్త రీ రిలీజ్ థియేటర్ హక్కులను ఏ సంస్థలు దక్కించుకున్నాయో తెలుసుకుందాం.

మూవీ యొక్క రీ రిలీజ్ నైజాం హక్కులను మైత్రి సంస్థ దక్కించుకోగా ... ఆంధ్ర ఏరియా హక్కులను ధర్మేంద్ర సంస్థ దక్కించుకుంది. సీడెడ్ ఏరియాలో హక్కులను ఏయూ సినిమా సంస్థ దక్కించుకుంది. కర్ణాటక ఏరియా హక్కులను ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకోగా ... యూఎస్ఏ హక్కులను ఫ్లై హై సినిమాస్ సంస్థ దక్కించుకుంది. ఇక తమిళ నాడు మరియు రెస్టాఫ్ ఇండియా హక్కులను ఏయూ సినిమాస్ సంస్థ దక్కించుకోగా ... ఆస్ట్రేలియా ఏరియా హక్కులను టోలి మూవీస్ సంస్థ దక్కించుకుంది. ఇకపోతే ఈ సంస్థల వారు ఈ సినిమాను భారీ ఎత్తున రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎల్లో కలర్ శారీలో బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్లో కుర్రకారు మతిపోగడుతున్న నేహా శెట్టి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>