MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf1554954-ae40-4621-9c63-bd095d2794a7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodf1554954-ae40-4621-9c63-bd095d2794a7-415x250-IndiaHerald.jpgఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన లేటెస్ట్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో అనుష్క ఎక్కడ కూడా కనిపించడం లేదు. హీరో నవీన్ శెట్టి మాత్రం ఈ సినిమా నో ప్రమోట్ చేయడంలో విపరీతంగా కష్టపడుతున్నారు. అయితే ఎట్టకేలకు ఒక ఇంటర్వ్యూకి హాజరయ్యింది అనుష్క. ఇంటర్వ్యూలో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంది. అయితే ఆ ఇంటర్వ్యూ చివర్లో ప్రభాస్ గురించి అడగగా కొన్ని సంచలన కామెంట్లను చేయడం జరిగింది.tollywood{#}Kalabhairava;bhavana;Bahubali;Interview;Indian;Prabhas;Romantic;Mister;anoushka;India;Tollywood;Heroine;Hero;Cinema;Newsప్రభాస్ పై ఆ ఫీలింగ్ ఎప్పటికీ పోదు.. వైరల్ అవుతున్న అనుష్క కామెంట్స్..!?ప్రభాస్ పై ఆ ఫీలింగ్ ఎప్పటికీ పోదు.. వైరల్ అవుతున్న అనుష్క కామెంట్స్..!?tollywood{#}Kalabhairava;bhavana;Bahubali;Interview;Indian;Prabhas;Romantic;Mister;anoushka;India;Tollywood;Heroine;Hero;Cinema;NewsWed, 06 Sep 2023 16:15:00 GMTఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన లేటెస్ట్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ  సినిమా ప్రమోషన్స్ లో అనుష్క ఎక్కడ కూడా కనిపించడం లేదు. హీరో నవీన్ శెట్టి మాత్రం ఈ సినిమా నో ప్రమోట్ చేయడంలో విపరీతంగా కష్టపడుతున్నారు. అయితే ఎట్టకేలకు ఒక ఇంటర్వ్యూకి హాజరయ్యింది అనుష్క. ఇంటర్వ్యూలో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంది. అయితే ఆ ఇంటర్వ్యూ చివర్లో ప్రభాస్ గురించి అడగగా కొన్ని సంచలన కామెంట్లను చేయడం జరిగింది.

ప్రభాస్ అసలు మారలేదు ..మొదటి నువ్వు ఎలా ఉన్నాడో పాన్ ఇండియా హీరోయిన్ తర్వాత కూడా అచ్చం అలాగే ఉన్నాడు.. ఇలాంటి గర్వం లేకుండా ప్రభాస్ ఇప్పటికీ కొనసాగుతున్నాడు.. అంటూ ప్రభాస్ గురించి చెప్పుకు వచ్చింది అనుష్క. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడగగా.. ప్రభాస్ నాకు 2005 నుండి పరిచయం.. అప్పుడు ఎలా ఉన్నాడో పాన్ ఇండియా హీరోయిన్ తర్వాత కూడా అలాగే ఉన్నారు.. అతనిలో ఎటువంటి మార్పు లేదు ప్రభాస్ నాకు డియర్ డియర్ ఫ్రెండ్.. ఆ భావన నా నుండి ఎప్పటికీ పోదు..

ఎప్పటికీ అలానే ఉండిపోతుంది అంతేకాదు కాలభైరవ నాకు చిన్నప్పటి నుండి తెలుసు.. భైరవకు నేషనల్ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది.. మన చుట్టూ ఉన్నవారు ఎదుగుతుంటే సాధారణంగా మనకి చాలా ఆనందంగా ఉంటుంది అంటూ ఈ సందర్భంగా వెల్లడించింది అనుష్క. ఇక ప్రభాస్ మరియు అనుష్క ల మధ్య  ఎఫైర్ వార్తలు ఎంతలా వైరల్ అవుతున్నాయో మనందరికీ తెలిసిందే. వీరి కాంబినేషన్లో ఇప్పటికీ మూడు సినిమాలు వచ్చాయి ఇక ఆ మూడు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక చాలా గ్యాప్ తర్వాత 2015లో బాహుబలి సినిమా లో మెరిసారు. ఇక ఆ సినిమా ఏకంగా 600 కోట్లకు పైగానే వసూళ్లని తెచ్చి పెట్టింది. అనంతరం బాహుబలి 2 సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేర్ చేశారు. ఇక ఈ సినిమా 1800 కోట్లకు పైగా నీ వసూలు చేసే షాక్ ఇచ్చింది...!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సనాతనంపై క్లారిటీ ఇచ్చిన స్టాలిన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>