MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood95d64160-3c71-4315-9d27-9460af8040ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood95d64160-3c71-4315-9d27-9460af8040ed-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ప్రస్తుతం యంగ్ హీరో హీరోయిన్ల హవా నడుస్తోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అలాంటి యంగ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు హీరో. గుంటూరు టాకీస్ కృష్ణ అండ్ లీల వంటి సినిమాలతో మంచి విజయాలలో తన ఖాతాలో వేసుకున్నాడు ఈ కుర్ర హీరో. దాని తరువాత డిజె టిల్లు సినిమాతో ఓవర్ నైట్ లోని స్టార్ హీరో అంతటి గుర్తింపును తెచ్చుకున్నాడు. కాగా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు యూత్ ని tollywood{#}akhil akkineni;nandini reddy;siddhu;Guntur Talkies;Bommarillu;Chaitanya;News;Heroine;media;Hero;Cinemaటిల్లు కి జోడిగా బేబీ బ్యూటీ.. ఏ సినిమాలో అంటే..!?టిల్లు కి జోడిగా బేబీ బ్యూటీ.. ఏ సినిమాలో అంటే..!?tollywood{#}akhil akkineni;nandini reddy;siddhu;Guntur Talkies;Bommarillu;Chaitanya;News;Heroine;media;Hero;CinemaWed, 06 Sep 2023 15:53:39 GMTటాలీవుడ్ లో ప్రస్తుతం యంగ్ హీరో హీరోయిన్ల హవా నడుస్తోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అలాంటి యంగ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు హీరో. గుంటూరు టాకీస్ కృష్ణ అండ్ లీల వంటి సినిమాలతో మంచి విజయాలలో తన ఖాతాలో వేసుకున్నాడు ఈ కుర్ర హీరో. దాని తరువాత డిజె టిల్లు సినిమాతో ఓవర్ నైట్ లోని స్టార్ హీరో అంతటి గుర్తింపును తెచ్చుకున్నాడు. కాగా ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

అంతేకాదు యూత్ ని బాగా అట్రాక్ట్ చేసింది ఈ సినిమా ఈ నేపథ్యంలోని తాజాగా ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు సిద్దు జొన్నలగడ్డ. అయితే ఈ సినిమా తర్వాత కూడా ఆయన వరుస సినిమాలో చేయడానికి కమిట్ అయ్యాడు. వాటిలో నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సిద్ధూ జొన్నలగడ్డ. ఇక త్వరలోనే ఆ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ సైతం చేయబోతున్నారు. దానితోపాటు బొమ్మరిల్లు భాస్కర దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.

అయితే చివరిగా బొమ్మరిల్లు భాస్కర్ అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాని చేశాడు. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎప్పుడు సిద్ధం జొన్నలగడ్డ హీరోగా ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు భాస్కర్. కాగా ఇందులో హీరోయిన్ ఎవరు అన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డకి జోడిగా లేటెస్ట్ సెన్సేషన్ బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య ని ఎంపిక చేశారు అన్న టాక్ వినబడుతోంది. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది...!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సనాతనంపై క్లారిటీ ఇచ్చిన స్టాలిన్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>