BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/china1000203f-2561-4d3f-8ccc-67ecd5d2b8db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/china1000203f-2561-4d3f-8ccc-67ecd5d2b8db-415x250-IndiaHerald.jpgజీ20 శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు రాబోవడం లేదు.. అయితే.. ఈ సదస్సు నిర్వహించేందుకు భారత్‌కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు చైనా ప్రకటించడం విశేషం. ఈ ఉన్నతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయడానికి అన్ని పక్షాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా తెలిపింది. సదస్సుకు అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ హాజరుకావడం లేదని అధికారికంగా ధ్రువీకరించిన మరుసటి రోజే చైనా నుంచి ప్రకటన వెలువడింది. జీ20 కూటమికి చైనా తొలి నుంచీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. అంతర్జాతీయ ఆర్థికCHINA{#}vedhika;Jinping;INTERNATIONALభారత్‌కు గుడ్ న్యూస్‌ చెప్పిన చైనా?భారత్‌కు గుడ్ న్యూస్‌ చెప్పిన చైనా?CHINA{#}vedhika;Jinping;INTERNATIONALWed, 06 Sep 2023 12:00:00 GMTజీ20 శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు రాబోవడం లేదు.. అయితే.. ఈ సదస్సు నిర్వహించేందుకు భారత్‌కు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు చైనా ప్రకటించడం విశేషం. ఈ ఉన్నతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయడానికి అన్ని పక్షాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా తెలిపింది. సదస్సుకు అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ హాజరుకావడం లేదని అధికారికంగా ధ్రువీకరించిన మరుసటి రోజే చైనా నుంచి ప్రకటన వెలువడింది.

జీ20 కూటమికి చైనా తొలి నుంచీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి జీ20 ఒక ఉన్నత స్థాయి వేదిక అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. భారత్‌-చైనా మధ్య స్థిరమైన సంబంధాలు కొనసాగుతున్నట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. వివిధ స్థాయుల్లో ఇరు పక్షాలు చర్చలు కొనసాగిస్తున్నాయనీ భారత్‌తో ద్వైపాక్షిక బంధాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సంసిద్ధంగా ఉన్నామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎల్లో కలర్ శారీలో బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్లో కుర్రకారు మతిపోగడుతున్న నేహా శెట్టి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>