TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/anchor-varshini-abhijithaa2bd1a4e-baec-4723-86a1-b8a3401906ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/anchor-varshini-abhijithaa2bd1a4e-baec-4723-86a1-b8a3401906ee-415x250-IndiaHerald.jpgప్రముఖ బుల్లితెర యాంకర్ వర్షిణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అల్లరి మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ తన అందచందాలతో యువతను మంత్రముగ్ధులను చేస్తూ ఉంటుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ చిట్టి బట్టలతో తన అందాలతో మరింత మెస్మరైజ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. ఇదిలా ఉండగా గతంలో ఒకరితో ప్రేమాయణం నడిపిన ఈమె ఆ తర్వాత హీరో బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ తో కూడా ప్రేమాయణం నడిపిందనే వార్తలు వినిపిస్తున్నాయి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సANCHOR VARSHINI;ABHIJITHA{#}Chiranjeevi;abhijith;Love;Nijam;Beautiful;Allari;Athadu;News;Hero;Bigboss;Cinemaటీవీ: ఆ హీరోతో ప్రేమాయణం నడిపిన వర్షిణి.. చివరికి..?టీవీ: ఆ హీరోతో ప్రేమాయణం నడిపిన వర్షిణి.. చివరికి..?ANCHOR VARSHINI;ABHIJITHA{#}Chiranjeevi;abhijith;Love;Nijam;Beautiful;Allari;Athadu;News;Hero;Bigboss;CinemaWed, 06 Sep 2023 02:00:00 GMTప్రముఖ బుల్లితెర యాంకర్ వర్షిణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అల్లరి మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ తన అందచందాలతో యువతను మంత్రముగ్ధులను చేస్తూ ఉంటుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ చిట్టి బట్టలతో తన అందాలతో మరింత మెస్మరైజ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంటోంది. ఇదిలా ఉండగా గతంలో ఒకరితో ప్రేమాయణం నడిపిన ఈమె ఆ తర్వాత హీరో బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ తో కూడా ప్రేమాయణం నడిపిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన హీరో అభిజిత్.. ఈ సినిమా తర్వాత బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో కంటెస్టెంట్ గా పాటిస్పేట్ చేసి చిరంజీవి చేత ట్రోఫీని కూడా అందుకున్నారు. ఇక ఈ షో ద్వారా ఈయనకు వరుసగా అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా అవకాశాలు రాలేదు.కానీ పెళ్లిగోల అనే వెబ్ సిరీస్ చేసే అవకాశం వచ్చింది. అందులో వర్షిణి లీడ్ రోల్ పోషించింది. మొదటి సీరీస్ చేసినప్పుడు వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా .. రెండవ సీరీస్ కి అది కాస్త ప్రేమగా మారిందని చెప్పాలి.

ఇకపోతే అప్పటికే ఇంకొకరితో ప్రేమలో ఉన్న వర్షిణి పెళ్లిగోల వెబ్ సిరీస్ లో అతడిని కాదని అభిజిత్తో ఎఫైర్ నడపడంతో ఆ విషయం తెలుసుకున్న అతడు ఈమెకు బ్రేకప్ చెప్పేసాడు. ఇక అదే సమయంలో అభిజిత్ అవకాశాలు లేక ఒంటరిగా ఇంటికే పరిమితం అవడంతో వర్షిణికి అటు యాంకర్ గా , ఇటు సినిమాలలో అవకాశం లభించింది. అదే సమయంలో హైపర్ ఆదితో ఆమె ఎఫైర్ నడుపుతోందని వార్తలు కూడా వినిపించాయి. దీంతో అభిజిత్ కూడా ఈమెకు బ్రేకప్ చెప్పేసాడు. మరొకవైపు ఒక క్రికెటర్ తో కూడా ఈమె ప్రేమాయణం నడిపిందని వార్తలు వినిపించినా.. అందులో నిజం లేకపోయింది. ఏది ఏమైనా వర్షిణి లవ్ ఎఫైర్స్ ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతూనే ఉంటాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సోషల్ మీడియానే హీటెక్కిస్తున్న అషు రెడ్డి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>