Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/abushka7f79d1d5-81eb-4ef4-9ba9-afc647694f1f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/abushka7f79d1d5-81eb-4ef4-9ba9-afc647694f1f-415x250-IndiaHerald.jpgసౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న అనుష్క శెట్టి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించింది. తెలుగు చిత్ర పరిశ్రమంలో ఉన్న దాదాపు అందరూ హీరోలతో జతకట్టింది. ఈసారి తన అందం అభినయంతో ఇక అందరిని మంత్రముగ్దులని చేసింది అని చెప్పాలి. ముఖ్యంగా ప్రభాస్తో నటించిన బిర్లా సినిమాలో అయితే పొట్టి పొట్టి Abushka{#}Anushka;puri jagannadh;anoushka;Car;Telugu;Prabhas;Akkineni Nagarjuna;Tollywood;Heroine;Hero;marriage;Cinemaపెళ్లి గురించి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అనుష్క?పెళ్లి గురించి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అనుష్క?Abushka{#}Anushka;puri jagannadh;anoushka;Car;Telugu;Prabhas;Akkineni Nagarjuna;Tollywood;Heroine;Hero;marriage;CinemaWed, 06 Sep 2023 10:21:00 GMTసౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న అనుష్క శెట్టి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించింది. తెలుగు చిత్ర పరిశ్రమంలో ఉన్న దాదాపు అందరూ హీరోలతో జతకట్టింది. ఈసారి తన అందం అభినయంతో ఇక అందరిని మంత్రముగ్దులని చేసింది అని చెప్పాలి. ముఖ్యంగా ప్రభాస్తో నటించిన బిర్లా సినిమాలో అయితే పొట్టి పొట్టి డ్రెస్సులు వేసి కుర్ర కారు అందరిని పగటి కలలోకి నేట్టేసింది.


 సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరి సరసన నటించి మెప్పించిన అనుష్క శెట్టి అరుంధతి సినిమా బ్లాక్ బస్టర్తో స్టార్ హీరోయిన్గా మారింది. ఆ తర్వాత కూడా ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి అదరగొట్టింది అని చెప్పాలి. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న హీరోలలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతుంది ప్రభాస్. అదే హీరోయిన్లలో చూసుకుంటే ప్రభాస్ స్నేహితురాలు అయినా అనుష్క అని చెప్పాలి. వీరిద్దరూ ఇప్పటివరకు పెళ్లి చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు.


 అయితే ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకుంటే చూడాలనుకుంటున్న అభిమానులు కూడా ఎక్కువే ఉన్నారు. ఇక అయితే ఇటీవల పెళ్లి గురించి జేజమ్మ అనుష్కశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లిపై నాకు నమ్మకం ఉంది. పెళ్లికి నేనెప్పుడూ వ్యతిరేకం కాదు. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అంటూ స్వీటీ శెట్టి స్వీట్ గా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. కాగా ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సరసన నటించిన అనుష్క శెట్టి.. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల పెళ్లి గురించి ప్రశ్న ఎదురైతే ఇలాంటి సమాధానం చెప్పింది అనుష్క.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎల్లో కలర్ శారీలో బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్లో కుర్రకారు మతిపోగడుతున్న నేహా శెట్టి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>