MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda5c93bd8-3bd5-4a05-8403-20240377af3d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda5c93bd8-3bd5-4a05-8403-20240377af3d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న తమన్నా ప్రస్తుతం సినిమాలు కాకుండా వెబ్ సిరీస్ సైతం చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే జీ కర్దా లస్ట్ స్టోరీస్ అనే రెండు వెబ్ సిరీస్ లతో బోల్డ్ హీరోయిన్గా కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది. దాంతోపాటు ఆమె ఇలా బోల్డ్ సన్నివేశాల్లో నటించడం చూసి ఆమె అభిమానులు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక కొంతమంది అయితే ట్రోల్స్ కూడా చేశారు కానీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తన రూటే వేరు అన్నట్లుగా ఇండస్ట్రీలో tollywood{#}geetha;ranganath;tamannaah bhatia;Lust Stories;News;mediaఏంటి తమన్నా రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తే ఆ పార్ట్ కూడా చూపిస్తోందా..!?ఏంటి తమన్నా రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తే ఆ పార్ట్ కూడా చూపిస్తోందా..!?tollywood{#}geetha;ranganath;tamannaah bhatia;Lust Stories;News;mediaTue, 05 Sep 2023 20:42:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న తమన్నా ప్రస్తుతం సినిమాలు కాకుండా వెబ్ సిరీస్ సైతం చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే జీ కర్దా లస్ట్ స్టోరీస్ అనే రెండు వెబ్ సిరీస్ లతో  బోల్డ్ హీరోయిన్గా కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది. దాంతోపాటు ఆమె ఇలా బోల్డ్ సన్నివేశాల్లో నటించడం చూసి ఆమె అభిమానులు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక కొంతమంది అయితే ట్రోల్స్ కూడా చేశారు కానీ వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తన రూటే వేరు అన్నట్లుగా ఇండస్ట్రీలో

 ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోంది తమన్నా. అయితే ఈ వెబ్ సిరీస్ లలో చేసేటప్పుడు తనపై వచ్చిన ట్రోల్స్ కి స్పందిస్తూ అప్పుడప్పుడు గీత దాటాల్సి వస్తుంది అలా చేసినప్పుడే ఇంకా కొత్త విషయాలను నేర్చుకుంటాము అంటూ కొన్ని ఇంటర్వ్యూలలో తెలియజేసింది. అయితే తాజాగా సినీ నటుడు సినీ జర్నలిస్టు అయినటువంటి బైల్వాన్ రంగనాథన్ తమన్న పై సంచలన వ్యాఖ్యలను చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ తమన్న ఈ మధ్యకాలంలో లస్ట్ స్టోరీస్ టు మరియు జీ కర్ధ అనే రెండు వెబ్ సిరీస్లలో నటించిన వెబ్ సిరీస్లలో

 తమన్న చాలా బోల్డుగా కనిపించింది. ఇక ఆమె రెమ్యూనరేషన్ దాదాపు 6 కోట్ల వరకు తీసుకొని ఉంటుంది అని చాలా వార్తలు వినిపించాయి. కానీ ఈ వెబ్ సిరీస్లో బోలెడుగా నటించినందుకు ఇంకా రెండు కోట్లు అదనంగా తీసుకుంది అని చాలా రకాల వార్తలు కూడా వినిపించాయి. ఇక ఆ రెండు కోట్లు ఇస్తే తమన్నా తన బాడీలో అన్ని చూపించడానికి కూడా రెడీ అవుతుంది అంటూ తమన్న పై వివాదాస్పద వ్యాఖ్యలను చేశారు ఆయన. ఇక రంగనాథ్ చేసిన కామెంట్లపై తమన్న ఈ విధంగా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆయన తమన్న పై చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సోషల్ మీడియానే హీటెక్కిస్తున్న అషు రెడ్డి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>