MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru-sir-remake-sir-no-siraae53fd0-5811-4f86-8ba1-d10516047347-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru-sir-remake-sir-no-siraae53fd0-5811-4f86-8ba1-d10516047347-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈయన వ్యక్తిత్వం గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరు సినిమా ఫంక్షన్ లకు పిలిచినా కానీ వస్తూ ఆ సినిమాలను సక్సెస్ కావాలి అని కోరుకుంటూ ఉంటాడు. అలాగే ఎవరైనా చిన్న సినిమాలకు సంబంధించిన టీజర్ , ట్రైలర్ లను విడుదల చేయడానికి సంప్రదించిన వాటిని కూడా విడుదల చేస్తూ ఆ మూవీ బృందాలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటాడు. ఇకపోతే తాజాగా విడుదలకు రెడీగా ఉన్న ఓ సినిమాను కూడా చిరంజీవి చూసి ఆ మూవీ అద్భుతంగా నచ్చడంతో ఆ మూవీ యూనchiru{#}UV Creations;naveen polishetty;Yevaru;Chiranjeevi;V Creations;mahesh babu;Mister;Anushka;cinema theater;Success;Cinemaఆ మూవీని విడుదలకు ముందే చూసి యూనిట్ మొత్తాన్ని అభినందించిన చిరంజీవి..!ఆ మూవీని విడుదలకు ముందే చూసి యూనిట్ మొత్తాన్ని అభినందించిన చిరంజీవి..!chiru{#}UV Creations;naveen polishetty;Yevaru;Chiranjeevi;V Creations;mahesh babu;Mister;Anushka;cinema theater;Success;CinemaTue, 05 Sep 2023 12:23:00 GMTమెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈయన వ్యక్తిత్వం గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరు సినిమా ఫంక్షన్ లకు పిలిచినా కానీ వస్తూ ఆ సినిమాలను సక్సెస్ కావాలి అని కోరుకుంటూ ఉంటాడు. అలాగే ఎవరైనా చిన్న సినిమాలకు సంబంధించిన టీజర్ , ట్రైలర్ లను విడుదల చేయడానికి సంప్రదించిన వాటిని కూడా విడుదల చేస్తూ ఆ మూవీ బృందాలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటాడు.

ఇకపోతే తాజాగా విడుదలకు రెడీగా ఉన్న ఓ సినిమాను కూడా చిరంజీవి చూసి ఆ మూవీ అద్భుతంగా నచ్చడంతో ఆ మూవీ యూనిట్ మొత్తాన్ని ఇంటికి పిలిచి వారికి అభినందనలు తెలియజేసినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... నవీన్ పోలిశెట్టి హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్ గా మహేష్ బాబు పి దర్శకత్వంలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ ని యువి క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మించారు. ఈ సినిమాను జూలై 7 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఇక ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాను చిరంజీవి కి ప్రత్యేకంగా షో వేయించి చూపించారట. ఇక చిరంజీవి కి ఈ సినిమా అద్భుతంగా నచ్చడంతో వెంటనే ఈ సినిమాలో హీరోగా నటించిన నవీన్ ని , యు వి క్రియేషన్స్ విక్రమ్ ను మరియు ఈ సినిమా దర్శకుడు మహేష్ ను ఇంటికి పిలిచి వారిని అభినందించినట్లు తెలుస్తోంది. ఇకపోతే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అల్లు అర్జున్ ఇంత స్టైలిష్ గా ఉండడానికి కారణం ఎవరో తెలుసా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>