NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/viral2019918f-8249-4c70-b68d-c5878feabe37-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/viral2019918f-8249-4c70-b68d-c5878feabe37-415x250-IndiaHerald.jpgవర్షం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే.. వర్షం పడుతున్నప్పుడు కాసేపు చినుకుల మధ్యలోకి వెళ్లి తడిస్తే ఆ ఆనందం మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా అని ఎంతో మంది యువత ఎదురుచూస్తూ ఉంటారు. ఇక వర్షం పడిందంటే కాసేపు తడిస్తూ హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా ఆనందాన్ని పంచిన వర్షమే.. భయానక రీతిలో ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురవుతూ ఉంటారు. ఇక కొంతమంది అయితే ఏకంగాViral{#}Anandam;Instagram;Varsham;Manamపిడుగుల వర్షాన్ని ఆకాశం నుండి చూస్తే.. ఎలా ఉంటుంది?పిడుగుల వర్షాన్ని ఆకాశం నుండి చూస్తే.. ఎలా ఉంటుంది?Viral{#}Anandam;Instagram;Varsham;ManamTue, 05 Sep 2023 16:03:27 GMTవర్షం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే.. వర్షం పడుతున్నప్పుడు కాసేపు చినుకుల మధ్యలోకి వెళ్లి తడిస్తే ఆ ఆనందం మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా అని ఎంతో మంది యువత ఎదురుచూస్తూ ఉంటారు. ఇక వర్షం పడిందంటే కాసేపు తడిస్తూ హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా ఆనందాన్ని పంచిన వర్షమే.. భయానక రీతిలో ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురవుతూ ఉంటారు.


 ఇక కొంతమంది అయితే ఏకంగా పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే పిడుగు ఎలా ఉంటుంది అని అడిగితే అది ఒక మెరుపుతీగ లాగా ఉంటుందని అందరు సమాధానం చెబుతారు. అయితే ఇందుకు సంబంధించి విమానంలో నుంచి తీసిన వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. పిడుగులతో కూడిన వర్షం అనే పదం మనం సాధారణంగా వాడుతూనే ఉంటాం. ఉరుము అనగానే చీకటి మేఘాలు మెరుపులు పిడుగులు శక్తివంతమైన గాలులు వర్షం లాంటి వాతావరణం లో సంభవించే ఎన్నో నాటకీయ వాతావరణ మార్పులు కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి.


 అయితే మనం భూమి మీద ఉండి ఆకాశం నుంచి కురిసే ఉరుములతో కూడిన వర్షాన్ని చూడటం అనేది ఎప్పుడు జరిగేది. కానీ ఏకంగా ఆకాశం నుంచి ఉరుములను చూస్తే ఎలా ఉంటుంది అన్నది చాలామందికి తెలియదు. అయితే సోషల్ మీడియాలో ఇలాంటి తరహా వీడియోనే ఒకటి వైరల్ గా మారిపోయింది. ఏకంగా భూమికి 35000 అడుగుల ఎత్తులో నుండి పిడుగులు ఎలా ఉంటాయో తీసిన ఫుటేజ్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. 35 వేల అడుగుల ఎత్తులో ఉరుము పిడుగులతో కూడిన వర్షం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వీడియో చూడండి అంటూ క్యాప్షన్ ఇస్తూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అల్లు అర్జున్ ఇంత స్టైలిష్ గా ఉండడానికి కారణం ఎవరో తెలుసా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>