MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/no-usa-premieres-for-skanda13d89ef3-275f-4c54-be9e-8260ffc380e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/no-usa-premieres-for-skanda13d89ef3-275f-4c54-be9e-8260ffc380e6-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ నటులలో రామ్ పోతినేని ఒకరు. ఈయన తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లస్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సైన్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మించిన ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ... సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితం సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటram{#}Yuva;advertisement;Mass;thaman s;boyapati srinu;Prabhas;sree;Heroine;Event;India;september;ram pothineni;Hero;Director;Telugu;Music;Cinema"స్కంద" మూవీ పోస్ట్ పోన్ కన్ఫామ్... ఆ తేదీనే విడుదల..!"స్కంద" మూవీ పోస్ట్ పోన్ కన్ఫామ్... ఆ తేదీనే విడుదల..!ram{#}Yuva;advertisement;Mass;thaman s;boyapati srinu;Prabhas;sree;Heroine;Event;India;september;ram pothineni;Hero;Director;Telugu;Music;CinemaTue, 05 Sep 2023 10:18:00 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ నటులలో రామ్ పోతినేని ఒకరు. ఈయన తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన స్కంద అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లస్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సైన్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మించిన ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ... సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితం సెప్టెంబర్ 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

అలాగే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఈ మూవీ బృందం నిర్వహించింది. అందులో భాగంగా ఈ సినిమా నుండి ఓ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. దీనికి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే చాలా రోజుల క్రితమే ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ సినిమాని సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ బృందం ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమా విడుదల వాయిదా కాబోతున్నట్లు తెలుస్తోంది. దానితో స్కంద మూవీ ని సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయడానికి ఈ మూవీ బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా మరో ఒకటి రెండు రోజుల్లో మూవీ బృందం అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా రామ్ మరియు బోయపాటి కెరియర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి స్కంద మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

భర్తకు ఎఫైర్ ఉందనే అనుమానం.. భార్య ఏం చేసిందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>