MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rulesranjan-movie3594ecf3-52c1-4842-8c91-a0ede9aab764-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rulesranjan-movie3594ecf3-52c1-4842-8c91-a0ede9aab764-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నారు.. ఇప్పటికే ఈ హీరో ఈ ఏడాదిలో వినరో భాగ్యము విష్ణు కథ,మీటర్ వంటి రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరొక సినిమాతో ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.ఆ సినిమాని రూల్స్ రంజాన్.. ఇందులోని పాట మంచి పాపులారిటీ సంపాదించడంతో ఈ సినిమాకు మంచి హైప్ ఏర్పడింది. ఇందులో హీరోయిన్గా నేహా శెట్టి నటించింది. ఈ సినిమాని రత్నం కRULESRANJAN;MOVIE{#}Ramzan;Prabhas;neha shetty;kiran;Posters;krishna;vennela;vishnu;Hero;Cinema;News;India;septemberప్రభాస్ రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్న రూల్స్ రంజాన్..!!ప్రభాస్ రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్న రూల్స్ రంజాన్..!!RULESRANJAN;MOVIE{#}Ramzan;Prabhas;neha shetty;kiran;Posters;krishna;vennela;vishnu;Hero;Cinema;News;India;septemberTue, 05 Sep 2023 07:00:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉన్నారు.. ఇప్పటికే ఈ హీరో ఈ ఏడాదిలో వినరో భాగ్యము విష్ణు కథ,మీటర్ వంటి రెండు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరొక సినిమాతో ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.ఆ సినిమాని రూల్స్ రంజాన్.. ఇందులోని పాట మంచి పాపులారిటీ సంపాదించడంతో ఈ సినిమాకు మంచి హైప్ ఏర్పడింది. ఇందులో హీరోయిన్గా నేహా శెట్టి నటించింది.


ఈ సినిమాని రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు.. రూల్స్ రంజన్ పై ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.. ఇప్పటికి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఈ చిత్రంలోని పాటలు కూడా విశేష స్పందన లభించింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది .ఇందులో మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవ హర్ష వంటి వారు కీలకమైన పాత్రల నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.


అందుకు సంబంధించి ఒక పోస్టర్ కూడా వైరల్ గా మారుతుంది ఇందులో నేహా శెట్టి, కిరణ్ అబ్బవరం చాలా క్లాసికల్  లుక్ ఆకట్టుకుంటున్నారు.. అయితే సెప్టెంబర్ 28వ తేదీన పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదల చేస్తున్నట్లు గతంలో వార్తలు వినిపించాయి.. అయితే గత కొద్ది రోజులుగా సలార్ సినిమా వాయిదా పడుతున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో రూల్స్ రంజాన్ సినిమా అదే తేదీకి విడుదల చేయబోతున్నట్లు సైతం మేకర్స్ ప్రకటించారు దీంతో సలార్ సినిమా వాయిదా పడినట్టే అంటూ పలువురు అభిమానులు సైతం ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. మరి ఏ మేరకు ఈ విషయం పైన సలార్ బృందం స్పందిస్తుందో చూడాలి మరి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

భర్తకు ఎఫైర్ ఉందనే అనుమానం.. భార్య ఏం చేసిందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>