MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodab46a2f3-6518-4e54-82bb-0233e47de5a5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodab46a2f3-6518-4e54-82bb-0233e47de5a5-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు కథానాయకుడిగా ఒక సినిమాని సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇందుకు కథను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతున్న ఈ సినిమా త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజమౌళికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే తాజాగా రాజమౌళి తండ్రి కాబోతున్నాడు tollywood{#}karthikeya;kartikeya;mahesh babu;Rajamouli;K V Vijayendra Prasad;Father;Ishtam;Varsham;Wife;Husband;Cinema;News;mediaఈ వయసులో మరోసారి తండ్రి కాబోతున్న రాజమౌళి..!?ఈ వయసులో మరోసారి తండ్రి కాబోతున్న రాజమౌళి..!?tollywood{#}karthikeya;kartikeya;mahesh babu;Rajamouli;K V Vijayendra Prasad;Father;Ishtam;Varsham;Wife;Husband;Cinema;News;mediaTue, 05 Sep 2023 21:00:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు కథానాయకుడిగా ఒక సినిమాని సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇందుకు కథను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతున్న ఈ సినిమా త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాజమౌళికి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే తాజాగా రాజమౌళి తండ్రి కాబోతున్నాడు

అన్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఇప్పటికే వారికి కార్తికేయ అనే అబ్బాయి ఉన్నాడు . తను తన భార్య రమాదేవికి మొదటి భర్త ద్వారా పుట్టినవాడు . అతను కొన్ని కారణాలవల్ల రామ మొదటి భర్తతో విడిపోయింది. దాని తర్వాత రాఘవేంద్రరావు గారి దగ్గర పనిచేస్తుండగా ఏర్పడిన సాన్నిహిత్యం వివాహం వరకు దారితీసింది. రమ అత్యంత మేధావి.. పురాణాల్లో దిట్ట. కాస్ట్యూమ్ డిజైనర్ కూడా. అయితే రాజమౌళికి సేవా కార్యక్రమాలు చేయడం అంటే ఎంతో ఇష్టం అందుకే అనాధలను ఎప్పుడూ ఆదుకుంటూ ఉంటాడు. ఆయన ఇందులో భాగంగానే చాలా కాలం క్రితం

మాయక అనే అమ్మాయిని ఆయన దత్తత తీసుకున్నాడు. తాజాగా ఇప్పుడు మరొక అమ్మాయిని కూడా ఆయన దత్తత తీసుకొని మరొకసారి తండ్రి కాబోతున్నాడు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో పలుకులు దీనిపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. గతంలో అనుకున్నట్లు ఇద్దరు అనాధలను దత్తత తీసుకోవాలని  ఆ ప్రకారమే ఇప్పుడు రెండో పాపని కూడా దత్తత తీసుకున్నాడు రాజమౌళి. దీంతో ప్రస్తుతం రాజమౌళికి సంబంధించిన ఈ వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక ఈ వార్త విన్న వారందరూ రాజమౌళి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సోషల్ మీడియానే హీటెక్కిస్తున్న అషు రెడ్డి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>