MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tillu-squre-movie-kuda-vayudaac50b8612-557b-4096-bc11-78847c47d6c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tillu-squre-movie-kuda-vayudaac50b8612-557b-4096-bc11-78847c47d6c4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఈ సెప్టెంబర్ నెలలో స్టార్ హీరోల సినిమాలు క్రేజీ కాంబినేషన్ సినిమాలు దాదాపుగా పదికి పైగా రిలీజ్ సినిమాలు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల జాతర ఉండబోతుందని ప్రేక్షకులు సైతం అనుకున్నారు..కానీ ఒక్కో సినిమా ఒక్కోసారి పోస్ట్ పోన్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది.. ఒకపక్క సలార్ సినిమా వాయిదా పడిందని వార్తలు వినిపిస్తూ ఉండగా తాజాగా సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న టిల్లు స్క్వేర్ సినిమా కూడా వెనక్కి వెళుతున్నట్లు ప్రకటించడం జరిగింది. డిజె టిల్లు సినిమాకి సీక్వెల్ గా TILLU SQURE{#}siddhu;sithara;Box office;Audience;ram pothineni;Posters;News;Cinema;twitter;septemberటిల్లు స్వేర్ మూవీ కూడా వాయిదా..!!టిల్లు స్వేర్ మూవీ కూడా వాయిదా..!!TILLU SQURE{#}siddhu;sithara;Box office;Audience;ram pothineni;Posters;News;Cinema;twitter;septemberTue, 05 Sep 2023 08:00:27 GMTటాలీవుడ్ లో ఈ సెప్టెంబర్ నెలలో స్టార్ హీరోల సినిమాలు క్రేజీ కాంబినేషన్ సినిమాలు దాదాపుగా పదికి పైగా రిలీజ్ సినిమాలు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద సినిమాల జాతర ఉండబోతుందని ప్రేక్షకులు సైతం అనుకున్నారు..కానీ ఒక్కో సినిమా ఒక్కోసారి పోస్ట్ పోన్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది.. ఒకపక్క సలార్ సినిమా వాయిదా పడిందని వార్తలు వినిపిస్తూ ఉండగా తాజాగా సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న టిల్లు స్క్వేర్ సినిమా కూడా వెనక్కి వెళుతున్నట్లు ప్రకటించడం జరిగింది.


డిజె టిల్లు సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని టిల్లు స్వేర్ అనే చిత్రంతో. తెరకెక్కిస్తున్నారు.. ఇందులో హీరోయిన్గా అనుపమ పరమేశ్వర నటిస్తోంది. కేవలం అనౌన్స్మెంట్ తోనే ఈ సినిమా పైన మంచి బజ్ అయితే ఏర్పడుచుకుంది. ఈనెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో చెప్పిన డేట్ కి ఈ సినిమాని తీసుకురాలేకపోతున్నామంటూ నిర్మాతలు సైతం ఒక పోస్టర్ ద్వారా ప్రకటించడం జరిగింది.


గుడ్ విజువల్ అండ్ మంచి వర్క్ తో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ఈసారి సమయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. త్వరలోనే ఒక కొత్త దేదీని ప్రకటిస్తామంటూ చిత్రబృందం అధికారికంగా ఒక ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన తెరకెక్కిస్తూ ఉన్నారు. సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాకు కథని అందిస్తూ ఉండగా మల్లిక్ రామ్ ఈ సినిమాని దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఇటీవల విడుదలైన టికెట్ కొనకుండా అనే సాంగ్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా విడుదల తేదీ పైన చిత్ర బంధం ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి మరి. ప్రస్తుతం ఈ విషయం తెగ వైరల్ గా మారుతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

భర్తకు ఎఫైర్ ఉందనే అనుమానం.. భార్య ఏం చేసిందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>