MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb33f7a47-60a6-4c56-9bb6-1e65701ff64b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodb33f7a47-60a6-4c56-9bb6-1e65701ff64b-415x250-IndiaHerald.jpgఅతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది జాన్వి కపూర్. ధడక్ సినిమా లో హీరోయిన్గా నటించిన హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ఆమె పరిస్థితి సినిమాల్లో నటించినప్పటికీ ఆమె నటించిన సినిమాలన్నీ కూడా తనకి సరైన హిట్ ఇవ్వలేదు. ఇక కెరియర్ ప్రారంభంలోనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది ఈ చిన్నది. నటిగా పెద్దగా సక్సెస్ కాలేక పోయినప్పటికీ గ్లామరస్ ఫోటోలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది ఈ చిన్నది. మరోవైపు బాయ్ ఫ్రెండ్ తో సైతంtollywood{#}Janhvi Kapoor;Sridevi Kapoor;jahnavi;Film Industry;Tollywood;Success;Heroine;Love;Cinema;bollywood;media;Parentsఅతనితో బ్రేకప్ పై క్లారిటీ ఇస్తూ సంచలన నిజాన్ని బయటపెట్టిన జాన్వీకపూర్..!?అతనితో బ్రేకప్ పై క్లారిటీ ఇస్తూ సంచలన నిజాన్ని బయటపెట్టిన జాన్వీకపూర్..!?tollywood{#}Janhvi Kapoor;Sridevi Kapoor;jahnavi;Film Industry;Tollywood;Success;Heroine;Love;Cinema;bollywood;media;ParentsTue, 05 Sep 2023 21:20:00 GMTఅతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది జాన్వి కపూర్. ధడక్ సినిమా లో హీరోయిన్గా నటించిన హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ఆమె పరిస్థితి సినిమాల్లో నటించినప్పటికీ ఆమె నటించిన సినిమాలన్నీ కూడా తనకి సరైన హిట్ ఇవ్వలేదు. ఇక కెరియర్ ప్రారంభంలోనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది ఈ చిన్నది. నటిగా పెద్దగా సక్సెస్ కాలేక పోయినప్పటికీ గ్లామరస్ ఫోటోలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది ఈ చిన్నది. మరోవైపు బాయ్ ఫ్రెండ్ తో సైతం షికారులు

 చేస్తూ చాలా సార్లు కెమెరా కంటికి కూడా చెక్కింది. అయితే ఈమెకు ఇదివరకే ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు అన్న సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు.. కాకపోతే ఇప్పుడు అతనితో బ్రేకప్ అయ్యింది.. ఈ నేపథ్యంలోని జాన్వి కపూర్ తన బ్రేకప్ గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కొన్ని సంచలన నిజాలని బయటపెట్టింది. తన ఫస్ట్ కొన్ని రోజుల్లోనే మిగిసిపోయింది అంటూ బాంబు పేల్చింది జాన్వి కపూర్. పరిణితి లేని వయసు కారణంగా ఇద్దరం ఒక రకమైన అయోమయానికి గురయ్యాము అని.. దీంతో మా మధ్య ప్రేమలో నిజాయితీ లోపించింది

అని అబద్ధాలతోనే మా లవ్ రిలేషన్ కొనసాగుతూ వచ్చింది అని ..అదే సమయంలో నా తల్లిదండ్రులు చదువులపై దృష్టి పెట్టాలని నన్ను గట్టిగా హెచ్చరించారు అని.. వారి మాటలు వింటే భవిష్యత్తు బాగుంటుంది అని ..అప్పుడు నాకు అర్థమైందని దాంతో నా తొలిప్రేమకు ముగింపు పలికాను అని.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది జాన్వికాపూర్ .దీంతో జాహ్నవికాపూర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక బాలీవుడ్ లోనే కాకుండా ఇప్పుడు టాలీవుడ్ కి కూడా దేవర సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది జాన్వి కపూర్..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సోషల్ మీడియానే హీటెక్కిస్తున్న అషు రెడ్డి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>