TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/ancher-sumacb0d5578-701f-4c66-8461-6aa273050747-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/ancher-sumacb0d5578-701f-4c66-8461-6aa273050747-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై ప్రముఖ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ సుమ ప్రస్తుతం గ్లామరస్ బాట పట్టిందని చెప్పాలి. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సీనియర్ అయినా.. జూనియర్ అయినా సరే ట్రెండ్ కి తగ్గట్టుగా ఫాలో అయితేనే ఇండస్ట్రీలో ఎక్కువకాలం కొనసాగుతారు. ఈ క్రమంలోనే యాంకర్ సుమ కూడా యంగ్ యాంకర్ల మాదిరి గ్లామరస్ వలకబోస్తూ వరుస ఫోటోషూట్లతో యువతను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆమె ఓకే అంటే చాలు పలు షోలు చేయడానికి నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఏళ్ల తరబడి ఒకే పని చేయడంతో బోర్ కొట్టిందో ఏమో కానీ ఇప్పుడు షోలు తగ్గించిన ఈANCHER;SUMA{#}Jr NTR;suma;suma kanakala;silver screen;Cinemaటీవీ: మొదటిసారి ట్రెండీ వేర్ లో కనిపించిన సుమ.. ఫొటోస్ వైరల్..!టీవీ: మొదటిసారి ట్రెండీ వేర్ లో కనిపించిన సుమ.. ఫొటోస్ వైరల్..!ANCHER;SUMA{#}Jr NTR;suma;suma kanakala;silver screen;CinemaTue, 05 Sep 2023 02:00:00 GMTబుల్లితెరపై ప్రముఖ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ సుమ ప్రస్తుతం గ్లామరస్ బాట పట్టిందని చెప్పాలి. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సీనియర్ అయినా.. జూనియర్ అయినా సరే ట్రెండ్ కి తగ్గట్టుగా ఫాలో అయితేనే ఇండస్ట్రీలో ఎక్కువకాలం కొనసాగుతారు. ఈ క్రమంలోనే యాంకర్ సుమ కూడా యంగ్ యాంకర్ల మాదిరి గ్లామరస్ వలకబోస్తూ వరుస ఫోటోషూట్లతో యువతను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆమె ఓకే అంటే చాలు పలు షోలు చేయడానికి నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు.
ఏళ్ల తరబడి ఒకే పని చేయడంతో బోర్ కొట్టిందో ఏమో కానీ ఇప్పుడు షోలు తగ్గించిన ఈమె కేవలం రెండు షోలు మాత్రమే చేస్తోంది. అందులో సుమా అడ్డ , అమ్మ ఆవకాయ వంటి రెండు షోలకు మాత్రమే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సుమ తాజాగా తన గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేస్తూ.. తనలోని తెలియని కోణాన్ని బయటకు పరిచయం చేసింది. తాజాగా లేటెస్ట్ డిజైనర్ వేర్ ధరించి సూపర్ గ్లామరస్ గా మొదటిసారి కనిపించి అందరిని ఆకట్టుకుంది . ప్రస్తుతం సుమా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.
 
ముఖ్యంగా సుమా ధరించిన ఈ ట్రెండీ వేర్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. సుమ కెరియర్ విషయానికి వస్తే.. 1996లో నటిగా తన ప్రస్తానాన్ని మొదలుపెట్టి దాసరి దర్శకత్వంలో వచ్చిన కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమా ద్వారా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయింది . ఆ తర్వాత రెండు మూడు మలయాళం సినిమాలలో హీరోయిన్గా నటించినా.. పెద్దగా కలిసి రాలేదు. దీంతో యాంకర్ గా అవతారం ఎత్తి తిరుగులేని ఆధిపత్యాన్ని అందుకుంది. ఇక  సుమ తన వాక్చాతుర్యంతో అందరిని అలరిస్తూ ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. మొత్తానికైతే సుమా కూడా యంగ్ యాంకర్ల బాటలో ఇలా గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తోంది.
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : నిప్పుకు కూడా చెదలు పెట్టేశాయా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>