MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodac6de387-8bec-49ef-bd29-53cbc3512229-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodac6de387-8bec-49ef-bd29-53cbc3512229-415x250-IndiaHerald.jpgటైటిల్ చూసి షాక్ అవుతున్నారా.. ఏంటి మెగాస్టార్ చిరంజీవిని ఆ ఇద్దరు హీరోయిన్లు మోసం చేశారా.. అసలు ఎవరు ఆ హీరోయిన్లు.. అసలు చిరంజీవిని ఎందుకో మోసం చేశారు.. దానికి అసలు కారణం ఏంటి అన్న విషయాలను తెలుసుకుందాం.. చిరంజీవిని ముంచేశారు అని చెబితే అది నిజ జీవితంలో కాదు రీల్ లైఫ్ లో అన్నమాట. ఆ ఇద్దరు హీరోయిన్లు కలిసి చిరంజీవి సినిమాలో నటిస్తే ఆ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ అయ్యింది. ఇక ఆ సినిమా మరి ఏదో కాదు రిక్షావోడు. ఇక అసలు విషయం ఏంటంటే చాలామంది హీరోలో హీరోయిన్లు మల్టీ స్టార్ సినిమాల్లో నటిస్తూ tollywood{#}Nagma;Soundarya;Chiranjeevi;Venkatesh;Traffic police;Cinema;Yevaru;mediaచిరంజీవిని నిండా ముంచేసిన ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్లు..!?చిరంజీవిని నిండా ముంచేసిన ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్లు..!?tollywood{#}Nagma;Soundarya;Chiranjeevi;Venkatesh;Traffic police;Cinema;Yevaru;mediaTue, 05 Sep 2023 16:35:00 GMTటైటిల్ చూసి షాక్ అవుతున్నారా.. ఏంటి మెగాస్టార్ చిరంజీవిని ఆ ఇద్దరు హీరోయిన్లు మోసం చేశారా.. అసలు ఎవరు ఆ హీరోయిన్లు.. అసలు చిరంజీవిని ఎందుకో మోసం చేశారు.. దానికి అసలు కారణం ఏంటి అన్న విషయాలను  తెలుసుకుందాం.. చిరంజీవిని ముంచేశారు అని చెబితే అది నిజ జీవితంలో కాదు రీల్ లైఫ్ లో అన్నమాట.  ఆ ఇద్దరు హీరోయిన్లు కలిసి చిరంజీవి సినిమాలో నటిస్తే ఆ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ అయ్యింది. ఇక ఆ సినిమా మరి ఏదో కాదు రిక్షావోడు. ఇక అసలు విషయం ఏంటంటే చాలామంది హీరోలో హీరోయిన్లు మల్టీ స్టార్ సినిమాల్లో నటిస్తూ ఉంటారు. 

అలా హీరోల కంటే ఎక్కువగా హీరోయిన్లు చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు ఇలాంటి సినిమాల్లో నటించడం జరిగింది. అప్పట్లో నగ్మా మరియు సౌందర్య కాంబినేషన్లో కూడా రెండు మూడు సినిమాలు వచ్చాయి. ఇక ఆ సినిమాల్లో రిక్షావోడు సినిమా ఒకటి మరొకటి సూపర్ పోలీస్. అయితే సూపర్ పోలీస్ సినిమాలో వెంకటేష్ సరసన నగ్మా మరియు సౌందర్య నటించిన రిక్షావోడు సినిమాలో చిరంజీవి సరసన సౌందర్య మరియు నగ్మా ఇద్దరు కూడా నటించడం జరిగింది. ఇక వీరిద్దరూ కలిసి నటించిన రిక్షావోడు మరియు సూపర్ పోలీస్ రెండు సినిమాలు కూడా అట్టర్ ప్లాపులు .

 ముఖ్యంగా చిరంజీవి హీరోగా వచ్చిన రిక్షావోడు సినిమా మాత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక సౌందర్య మరియు నగ్మా కాంబినేషన్లో వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా డిజాస్టర్లు కాగా  చాలామంది దర్శక నిర్మాతలు మరో సినిమాలో వీరిద్దరిని కలిపి సినిమా చేయకూడదు అంటూ ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పటినుండి వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా వచ్చింది లేదు. అలా వీరిద్దరూ కలిసి చేసిన రెండు సినిమాలు అట్టర్ ప్లాపులు అవడంతో వారిద్దరూ కలిసి మరొక సినిమా చేయడానికి ముందుకు రాలేదు. ఇక సౌందర్యం మరియు నగ్మా కారణంగా చిరంజీవి రిక్షావోడు సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆ విధంగా మెగాస్టార్ చిరంజీవిని ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు నిండా ముంచేశారు అని అంటున్నారు. దీంతో ఈ వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అల్లు అర్జున్ ఇంత స్టైలిష్ గా ఉండడానికి కారణం ఎవరో తెలుసా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>