MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nidhi07163a62-63fa-4205-96bf-aba6fe01f7c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nidhi07163a62-63fa-4205-96bf-aba6fe01f7c3-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నాగ చైతన్య హీరోగా చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన సవ్యసాచి మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ నటికి రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈస్మార్ట్ శంకర్ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మొదటి విజయం దక్కింది. ఇక ఈ మూవీ తర్వాత నుండి nidhi{#}chandu;puri jagannadh;Savyasachi;Mr Majnu;shankar;Pawan Kalyan;Naga Chaitanya;nidhi;Nidhhi Agerwal;ram pothineni;Tollywood;Beautiful;Heroine;Event;Telugu;BEAUTY;India;Cinemaబ్లాక్ కలర్ డ్రెస్ లో ఈవెంట్ కే అందాన్ని తీసుకువచ్చిన నిధి అగర్వాల్..!బ్లాక్ కలర్ డ్రెస్ లో ఈవెంట్ కే అందాన్ని తీసుకువచ్చిన నిధి అగర్వాల్..!nidhi{#}chandu;puri jagannadh;Savyasachi;Mr Majnu;shankar;Pawan Kalyan;Naga Chaitanya;nidhi;Nidhhi Agerwal;ram pothineni;Tollywood;Beautiful;Heroine;Event;Telugu;BEAUTY;India;CinemaTue, 05 Sep 2023 10:02:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నాగ చైతన్య హీరోగా చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన సవ్యసాచి మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ నటికి రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈస్మార్ట్ శంకర్ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మొదటి విజయం దక్కింది. 

ఇక ఈ మూవీ తర్వాత నుండి ఈ నటికి తెలుగు లో వరుస క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నీది ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లో సినిమాలో పవన్ కి జోడిగా నటిస్తోంది. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా రూపొందిస్తున్నారు. ఈ సినిమా కనుక అద్భుతమైన విజయం సాధించినట్లు అయితే నీది క్రేజ్ అమాంతం ఇండియా వ్యాప్తంగా పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ సినిమా లలో ఏ రేంజ్ లో తన అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులను కట్టిపడిస్తుందో మన అందరికీ తెలిసిందే.

అదే విధంగా ఏదైనా పబ్లిక్ ఈవెంట్ కి ఈ ముద్దు గుమ్మ విచ్చేసిన తన అదిరిపోయే డ్రెస్సింగ్ స్టైల్ తో కుర్రకారును అలరిస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ ఓ ఈ ఈవెంట్ కి విచ్చేసింది. దానికి బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని వచ్చింది. ఇకపోతే ఈ ముద్దు గుమ్మ ఈ డ్రెస్ లో అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ ఈవెంట్ కు సంబంధించిన నిధి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

భర్తకు ఎఫైర్ ఉందనే అనుమానం.. భార్య ఏం చేసిందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>