MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srikanth69ee5efa-f7e7-42bd-ae62-d4d6ce6836a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/srikanth69ee5efa-f7e7-42bd-ae62-d4d6ce6836a8-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు గల దర్శకులలో ఒకరు అయినటువంటి శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం పెద్దకాపు 1 అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ ను కొంత కాలం క్రితమే ప్రారంభించిన ఈ దర్శకుడు ఈ సినిమా షూటింగ్ ను అదిరిపోయే రేంజ్ స్పీడ్ లో పూర్తి చేశాడు. ఇకపోతే ఈ మూవీ ని సెప్టెంబర్ 29 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇకపోతే పెద్దకాపు మూవీ మొతsrikanth{#}srikanth addala;Brahmotsavam;Seethamma Vakitlo Sirimalle Chettu;Mukunda;Narappa;media;Posters;september;Darsakudu;Director;Cinema"పెద్దకాపు" మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించిన మూవీ యూనిట్..!"పెద్దకాపు" మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించిన మూవీ యూనిట్..!srikanth{#}srikanth addala;Brahmotsavam;Seethamma Vakitlo Sirimalle Chettu;Mukunda;Narappa;media;Posters;september;Darsakudu;Director;CinemaTue, 05 Sep 2023 09:22:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు గల దర్శకులలో ఒకరు అయినటువంటి శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం పెద్దకాపు 1 అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ ను కొంత కాలం క్రితమే ప్రారంభించిన ఈ దర్శకుడు ఈ సినిమా షూటింగ్ ను అదిరిపోయే రేంజ్ స్పీడ్ లో పూర్తి చేశాడు. ఇకపోతే ఈ మూవీ ని సెప్టెంబర్ 29 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇకపోతే పెద్దకాపు మూవీ మొత్తం మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే అందులో మొదటి భాగాన్ని సెప్టెంబర్ 29 వ తేదీన విడుదల చేయనున్నారు. మరి ఈ మూవీ మొదటి భాగం ప్రేక్షకులను ఏ మేరకు అల్లరిస్తుందో తెలియాలి అనే అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. 

ఇది ఇలా ఉంటే కొత్త బంగారులోకం మూవీ తో తన కెరీయర్ ను మొదలు పెట్టి ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ లతో వరుసగా రెండు విధాలను అందుకున్న ఈ దర్శకుడి క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. ఇక ఆ తర్వాత ముకుంద , బ్రహ్మోత్సవం లాంటి రెండు వరుస అపజాయల తర్వాత ఈ దర్శకుడి క్రేజ్ అదే స్థాయిలో పడిపోయింది. ఇకపోతే కొంత కాలం క్రితమే నారప్ప మూవీ తో ఈ దర్శకుడు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకున్నాడు. మరి పెదకాపు మూవీ తో ఈ దర్శకుడు ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో ఏ రేంజ్ గుర్తింపును సంపాదించుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

భర్తకు ఎఫైర్ ఉందనే అనుమానం.. భార్య ఏం చేసిందో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>