MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda1a2c7bf-f0d8-4960-b9b2-6c848ff08e13-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooda1a2c7bf-f0d8-4960-b9b2-6c848ff08e13-415x250-IndiaHerald.jpgలైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అభిజిత్. ఇక ఈయన ఇప్పటికీ అందరికీ తెలిసే ఉంటాడు. అయితే ఇందులో శీను పాత్రలో కనిపించి అందరినీ మెప్పించాడు. ఇక అలాంటి అభిజిత్ కి బిగ్ బాస్ ఫోర్ లో కంటెస్టెంట్గా అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ చేసిన ఆయన మొదటి రెండు వారాలు చాలా సైలెంట్ గా ఉన్నాడు. ఆ తర్వాత తన స్టామినా ఏంటో పర్ఫామెన్స్ రూపంలో చూపించి అందరికీ షాక్ ఇచ్చాడు. దాంతోపాటు తన మంచితనంతో ఆట తీరతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న tollywood{#}abhijith;Winner;Chiranjeevi;Tollywood;Beautiful;marriage;Bigboss;Newsయాంకర్ వర్షిణి తో బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ ప్రేమాయణం..!?యాంకర్ వర్షిణి తో బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ ప్రేమాయణం..!?tollywood{#}abhijith;Winner;Chiranjeevi;Tollywood;Beautiful;marriage;Bigboss;NewsTue, 05 Sep 2023 12:30:00 GMTలైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అభిజిత్. ఇక ఈయన ఇప్పటికీ అందరికీ తెలిసే ఉంటాడు. అయితే ఇందులో శీను పాత్రలో కనిపించి అందరినీ మెప్పించాడు.  ఇక అలాంటి అభిజిత్ కి బిగ్ బాస్ ఫోర్ లో కంటెస్టెంట్గా అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ చేసిన ఆయన మొదటి రెండు వారాలు చాలా సైలెంట్ గా ఉన్నాడు. ఆ తర్వాత తన స్టామినా ఏంటో పర్ఫామెన్స్ రూపంలో చూపించి అందరికీ షాక్ ఇచ్చాడు. దాంతోపాటు తన మంచితనంతో ఆట తీరతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన చివర్లో ఎక్కువ ఓట్లు సంపాదించుకొని ఏకంగా బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ అయ్యాడు.

ఏకంగా చిరంజీవి చేతుల మీదగా టైటిల్ని అందుకున్నడు ఆయన. దాంతోపాటు మంచి గుర్తింపును కూడా తెచ్చుకుంటున్నాడు. అయితే అలాంటి ఆయన బిగ్ బాస్ విన్నర్ అవ్వడంతో చాలామంది ఆయన దశతిరిగిపోయింది అని భావించారు. కానీ అభిజిత్ కి ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు ఒక్కటి కూడా రాలేదు. ఇక పెళ్లి గోల అనే ఒక వెబ్ సిరీస్ లో ఆయనకి నటించే అవకాశం వచ్చింది. అలా యాంకర్ వర్షినితో కలిసి పెళ్లి గోల అనే ఒక వెబ్ సిరీస్ లో నటించాడు. అలా మొదటి సిరీస్ విడుదలైన సమయంలో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.

ఇక అదికాస్తా రెండో సిరీస్ చేసే టైం వరకు ప్రేమగా మారి వీరిద్దరూ మంచి రిలేషన్ లో ఉన్నారు అని అంటున్నారు. అయితే అలా వర్షిని మరియు అభిజిత్ ల మధ్య ఉండే రిలేషన్ తెలిసి వర్షిని బాయ్ ఫ్రెండ్ కూడా ఆమెకి బ్రేకప్ చెప్పాడు అన్న వార్తలు గతంలో తెగ. వైరల్ అయ్యాయి. ఇక ఆ సిరీస్ తర్వాత వర్షినికి అటు యాంకర్ గా సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చేసరికి ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా మారింది. కానీ ఆ అభిజిత్ మాత్రం అవకాశాలు రాక అక్కడే ఉండిపోయాడు. అలా కొంతకాలం వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారట. అనంతరం వర్షినికి హైపర్ ఆదితో రిలేషన్ ఉన్నట్లు వార్తలు రావడంతో అభిజిత్ సైతం వర్షిని బ్రేకప్ చెప్పినట్లుగా తెలుస్తోంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అల్లు అర్జున్ ఇంత స్టైలిష్ గా ఉండడానికి కారణం ఎవరో తెలుసా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>