Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/death9aeef4fb-b4e7-4f8a-bdc4-37f81691320a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/death9aeef4fb-b4e7-4f8a-bdc4-37f81691320a-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో మొబైల్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మనిషి అవసరాలు తీర్చడానికి వచ్చిన మొబైల్ చివరికి మనిషినే బానిసగా మార్చుకుంది. అయితే మొబైల్ లో అధునాతన టెక్నాలజీ ద్వారా ఇంటర్నెట్ సౌలభ్యాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోగలుగుతున్నారు. తద్వారా ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా తెలుసుకోగలుగుతున్నారు. దీంతో ఇక స్మార్ట్ ఫోన్ వాడుతున్న మనిషికి బయట ప్రపంచం తో పని లేకుండా పోయింది అని చెప్పాలి. ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి ఫోన్లోనే గంటలు తరబడి గడDeath{#}jayanth;Anakapalle;Avunu;Golconda;Smart phone;Dell;HP;Asus;Acer;TECHNOLOGY;Samsung;Huawei;Nokia;LG;HTC;Motorola;Redmi;Sony;Apple;Varsham;Yevaruపిడుగు పడింది.. సెల్ ఫోన్ పేలింది.. చివరికి?పిడుగు పడింది.. సెల్ ఫోన్ పేలింది.. చివరికి?Death{#}jayanth;Anakapalle;Avunu;Golconda;Smart phone;Dell;HP;Asus;Acer;TECHNOLOGY;Samsung;Huawei;Nokia;LG;HTC;Motorola;Redmi;Sony;Apple;Varsham;YevaruTue, 05 Sep 2023 13:58:00 GMTఇటీవల కాలంలో మొబైల్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మనిషి అవసరాలు తీర్చడానికి వచ్చిన మొబైల్ చివరికి మనిషినే బానిసగా మార్చుకుంది. అయితే మొబైల్ లో అధునాతన టెక్నాలజీ ద్వారా ఇంటర్నెట్ సౌలభ్యాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోగలుగుతున్నారు. తద్వారా ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా తెలుసుకోగలుగుతున్నారు. దీంతో ఇక స్మార్ట్ ఫోన్ వాడుతున్న మనిషికి బయట ప్రపంచం తో పని లేకుండా పోయింది అని చెప్పాలి. ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి ఫోన్లోనే గంటలు తరబడి గడుపుతున్న వారు చాలామంది కనిపిస్తున్నారు.


 అయితే మొబైల్ లో వినూత్నమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో  ప్రతి పని కూడా ఎంతో సులభతరంగా మారిపోయింది. కానీ ఈ మొబైల్ కారణంగా ఎన్నో అనర్ధాలు కూడా జరుగుతున్నాయ్. ఏకంగా మొబైల్ మనిషి ప్రాణాలను తీసేస్తుందా అంటే వెలుగులోకి వస్తున్న కొన్ని ఘటనలతో అందరు అవును అని సమాధానం చెబుతున్నారు. కొంతమంది మొబైల్ కి చార్జింగ్ పెట్టి ఫోన్ వినియోగించడం వల్ల.. కరెంట్ షాక్ కొట్టి చనిపోతుంటే.. ఇంకొంతమంది ఇక పిడుగులతో కూడిన వర్షం పడుతున్న సమయంలో ఫోన్ వాడుతూ చివరికి పిడుగుపాటుకు గురవుతున్నారు.


 అయితే వర్షం పడుతున్నప్పుడు ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని సెల్ ఫోన్ వినియోగించకూడదు అంటూ ఎంత చెప్పినా కూడా ఎవరు వినిపించుకోవట్లేదు. అతిగా ఫోన్ వినియోగించడం మరో యువకుడు ప్రాణం తీసింది. పిడుగుపాటు కారణంగా జేబులో ఉన్న సెల్ ఫోన్ పేలడంతో అనకాపల్లి జిల్లా గోల్కొండ మండలం జోగంపేటలో జయంత్ అనే 23 ఏళ్ల యువకుడు మరణించాడు. మరో యువకుడితో కలిసి పాత మల్లంపేట నుంచి స్వగ్రామం వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే మరో యువకుడు గాయపడగ ప్రస్తుతం ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అల్లు అర్జున్ ఇంత స్టైలిష్ గా ఉండడానికి కారణం ఎవరో తెలుసా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>