MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood074c9a2e-cfd6-404d-960f-803cb65a4a7d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood074c9a2e-cfd6-404d-960f-803cb65a4a7d-415x250-IndiaHerald.jpgబిగ్బాస్ సీజన్ సెవెన్ సందడి ప్రారంభమైంది. గత సీజన్స్ కి మించి ఈ సీజన్ ప్లాన్ చేశారు నిర్వాహకులు. అయితే సీజన్ సెవెన్ కి కూడా కింగ్ నాగార్జునని హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ తో ఈ సీజన్ చాలా హుషారుగా మొదలుపెట్టారు కింగ్ నాగార్జున. అయితే ఈ సీజన్లో ఎప్పటికి 14 మంది కంటెస్టెంట్ లను హౌస్ లోకి పంపించారు నాగార్జున. ఇక హౌస్ లోకి వెళ్లిన వారిలో కిరణ్ రాథోడ్ శుభశ్రీ శోభా శెట్టి రతిక ఆట సందీప్ అమర్దీప్ గౌతం కృష్ణ షకీలా ఫ్రెండ్స్ ఎవరు ప్రియాంక జాయిన్ హీరో శివాజీ పల్లవి ప్రశాంత్ tollywood{#}prasanth;sandeep;you tube;shakeela;teja;king;King;Gautam Adani;Akkineni Nagarjuna;Bigboss;Prashant Kishor;kiran;Audience;Gift;Manam;House;Hero;media;Yevaru;Newsబిగ్ బాస్ కి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?బిగ్ బాస్ కి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?tollywood{#}prasanth;sandeep;you tube;shakeela;teja;king;King;Gautam Adani;Akkineni Nagarjuna;Bigboss;Prashant Kishor;kiran;Audience;Gift;Manam;House;Hero;media;Yevaru;NewsTue, 05 Sep 2023 16:05:00 GMTబిగ్బాస్ సీజన్ సెవెన్ సందడి ప్రారంభమైంది. గత సీజన్స్ కి మించి  ఈ సీజన్ ప్లాన్ చేశారు నిర్వాహకులు. అయితే సీజన్ సెవెన్ కి కూడా కింగ్ నాగార్జునని హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఉల్టా పుల్టా అనే కాన్సెప్ట్ తో ఈ సీజన్ చాలా హుషారుగా మొదలుపెట్టారు కింగ్ నాగార్జున. అయితే ఈ సీజన్లో ఎప్పటికి 14 మంది కంటెస్టెంట్ లను హౌస్ లోకి పంపించారు నాగార్జున. ఇక హౌస్ లోకి వెళ్లిన వారిలో కిరణ్ రాథోడ్ శుభశ్రీ శోభా శెట్టి రతిక ఆట సందీప్ అమర్దీప్ గౌతం కృష్ణ షకీలా ఫ్రెండ్స్ ఎవరు ప్రియాంక జాయిన్ హీరో శివాజీ పల్లవి ప్రశాంత్ టేస్టీ తేజ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

అయితే వీరిలో కామన్ మ్యాన్ గా పల్లవి ప్రశాంత్ గురించి చాలామందికి తెలిసి ఉండదు. యూట్యూబ్ గా పల్లవి ప్రశాంత్ బాగానే పాపులారిటీని సంపాదించుకున్నాడు. సోషల్ మీడియా వేదికగా తాను రైతు బిడ్డను అని బిగ్ బాస్ కి వెళ్లడం తన కల అంటూ రకరకాల వీడియోలని పోస్ట్ చేసేవాడు. సోషల్ మీడియాలో బిగ్ బాస్ కి వెళ్లి ఎందుకు సపోర్ట్ చేయాలి అని చాలామంది ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేస్తూ పాపులారిటీని దక్కించుకున్నాడు. మొత్తానికి అనుకున్నది అనుకున్నట్టు సాధించాడు ఆయన. బిగ్బాస్ సీజన్ సెవెన్ లోకి సక్సెస్ఫుల్గా ఎంట్రీ ఇచ్చాడు.

యితే ఇకపై తన ఆట తీరుతో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు. బిగ్ బాస్ స్పీచ్ పైకి వస్తూనే ఒక బియ్యం మూటతో వచ్చి అవి తాను పండించిన బియ్యం అని నాగార్జున గారికి గిఫ్ట్ ఇవ్వడం మనం ఇందులో చూడవచ్చు. అయితే బిగ్ బాస్ హౌస్ లో పల్లవి ప్రశాంత రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే పల్లవి ప్రశాంత్ రెమ్యూనరేషన్ వారానికి లక్ష రూపాయలు అన్న సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఆయన ఎన్ని వారాలు హౌస్ లో ఉంటే అన్ని లక్షలు వస్తాయి అని అంటున్నారు. ఇక పల్లవి ప్రశాంత్ హౌస్ లో ఎన్ని వారాలు ఉంటాడు అన్నది చూడాల్సి ఉంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అల్లు అర్జున్ ఇంత స్టైలిష్ గా ఉండడానికి కారణం ఎవరో తెలుసా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>